Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasad216555cd-12b3-480c-8174-01be1081678b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sri-prasad216555cd-12b3-480c-8174-01be1081678b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు తన సంగీతంతో తెలుగు కుర్ర కారుని కవ్వించిన దేవి శ్రీ ప్రసాద్ గత కొన్నాళ్లుగా తన మార్క్ సంగీతాన్ని మిస్ అవుతున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా దేవిశ్రీప్రసాద్ స్థానాన్ని సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ భర్తీ చేశాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే తాజాగా ఓ వేదికపై సంగీత దర్శకుడు దేవి శ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే సృష్టిDEVI SRI PRASAD{#}thaman s;Sangeetha;Mythri Movie Makers;Legend;eenadu;ravi anchor;Darsakudu;Allu Arjun;sree;Event;Music;devi sri prasad;Director;Telugu;Balakrishna;Cinemaఅప్పుడు బాలయ్య సినిమా ఈవెంట్లో..ఇప్పుడు పుష్ప-2 ఫంక్షన్లో.. సేమ్ టు సేమ్?అప్పుడు బాలయ్య సినిమా ఈవెంట్లో..ఇప్పుడు పుష్ప-2 ఫంక్షన్లో.. సేమ్ టు సేమ్?DEVI SRI PRASAD{#}thaman s;Sangeetha;Mythri Movie Makers;Legend;eenadu;ravi anchor;Darsakudu;Allu Arjun;sree;Event;Music;devi sri prasad;Director;Telugu;Balakrishna;CinemaMon, 25 Nov 2024 11:40:00 GMTటాలీవుడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు తన సంగీతంతో తెలుగు కుర్ర కారుని కవ్వించిన దేవి శ్రీ ప్రసాద్ గత కొన్నాళ్లుగా తన మార్క్ సంగీతాన్ని మిస్ అవుతున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా దేవిశ్రీప్రసాద్ స్థానాన్ని సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ భర్తీ చేశాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే తాజాగా ఓ వేదికపై సంగీత దర్శకుడు దేవి శ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే సృష్టిస్తున్నాయి.

తాజాగా పుష్ప 2 ఈవెంట్ చెన్నైలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పుష్ప 2 సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న సందర్భంలో చిత్ర మూవీ మేకర్స్ అయినటువంటి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా జోరుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న బీహార్లో ఈవెంట్ చేసిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు తాజాగా చెన్నైలో ఓ గ్రాండ్ ఈవెంట్ షురూ చేశారు. ఈ వేదికగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. చిత్ర నిర్మాతల పైన తనదైన రీతిలో అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాంతో ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇలాంటి విమర్శలు చేయడం దేవిశ్రీకి కొత్త ఏమీ కాదు. గతంలో బాలయ్య నటించిన లెజెండ్ సినిమా విషయంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ ఈ విధంగానే స్పందించాడు. అయితే అప్పటికి ఇప్పటికీ ఒక్కటే తేడా. ఆనాడు దేవిశ్రీ దర్శకుడు పై విమర్శలు చేస్తే, ఈనాడు నిర్మాతలపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించాడు.

విషయం ఏమిటంటే, దేవి శ్రీ ప్రసాద్ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైనటువంటి రవిని సంబోధిస్తూ.... రవి సార్, మళ్ళీ నేను ఏదో స్టేజ్ ఎక్కి నువ్వు ఎక్కువ సేపు మాట్లాడావు అని నన్ను నిందించకండి. మీరు నన్ను టైం కి పాటలు ఇవ్వలేదు. టైంకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైం కి ప్రోగ్రాం కి రాలేదు అంటారు. కానీ వాస్తవం అందరికీ తెలిసిందే. నేను ఎల్లప్పుడూ ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. దాన్ని నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సంగీతం ఇచ్చే క్రమంలో దయచేసి పూర్తి స్వేచ్ఛను ఇస్తే ఎవరికైనా నేను సూపర్ హిట్ ఆల్బమ్ ఇవ్వగలను. లేదంటే కంగారులో అసలు ఏం కొడతానో నాకే తెలియదు! అంటూ ఝలక్ ఇచ్చాడు. దాంతో సదరు చిత్ర నిర్మాతలు నివ్వర పోయారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ వీర‌మ‌ళ్లుకు ఊహించని షాక్ .. ఆందోళనలో ఫాన్స్ కారణం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>