MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b0d1ed0b-b495-44e1-98fa-57c74219e1a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b0d1ed0b-b495-44e1-98fa-57c74219e1a3-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ మాజీ భార్యాభర్తలు ఆయన హీరో హీరోయిన్లు నాగచైతన్య - సమంత కూడా కలిసి ఉన్నప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇదే పని చేశారు. ఎన్నో సందర్భాలలో సమంత - నాగచైన్య కు ఖరీదైన బహుమతులు ఇచ్చిందట .. అది నిజం కూడా.. ! అయితే వాటిపై పబ్లిక్ గా స్పందించడంతో పాటు అదంతా వేస్ట్ అంటూ కామెంట్ చేసింది. సమంత ఒక దానిపై భారీగా ఖర్చుపెట్టి ఆ తర్వాత పూర్తిగా వృధాగా మారినట్టు ఏదైనా భావించారా ? అన్న ప్రశ్న సమంత ఎదురైంది. Samantha {#}Samantha;Naga Chaitanya;Tollywood;Nijam;Girl;Wife;marriage;Heroనాగ‌చైత‌న్య ఇచ్చిన గిఫ్ట్‌ల సంగ‌తి లెక్క చెప్పు స‌మంతా... ?నాగ‌చైత‌న్య ఇచ్చిన గిఫ్ట్‌ల సంగ‌తి లెక్క చెప్పు స‌మంతా... ?Samantha {#}Samantha;Naga Chaitanya;Tollywood;Nijam;Girl;Wife;marriage;HeroMon, 25 Nov 2024 11:35:00 GMTఎవరైనా బంధంలో ఉన్నప్పుడు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారంగా జరుగుతూ వస్తుంది .. అది ప్రేమికుడు అయినా .. భార్య భర్తలు అయినా వివిధ సందర్భాలలో బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. టాలీవుడ్ మాజీ భార్యాభర్తలు ఆయన హీరో హీరోయిన్లు నాగచైతన్య - సమంత కూడా కలిసి ఉన్నప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇదే పని చేశారు. ఎన్నో సందర్భాలలో సమంత - నాగచైన్య కు ఖరీదైన బహుమతులు ఇచ్చిందట .. అది నిజం కూడా.. ! అయితే వాటిపై పబ్లిక్ గా స్పందించడంతో పాటు అదంతా వేస్ట్ అంటూ కామెంట్ చేసింది. సమంత ఒక దానిపై భారీగా ఖర్చుపెట్టి ఆ తర్వాత పూర్తిగా వృధాగా మారినట్టు ఏదైనా భావించారా ? అన్న ప్రశ్న సమంత ఎదురైంది.


దేనికి ఆమె తడుముకోకుండా సమాధానం ఇచ్చింది . నా మాజీకి ఇచ్చిన ఖరీదైన బహుమతులు అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంటే ఆ ఖరీదైన బహుమతులు ..  వాటికి పెట్టిన‌ ఆ డబ్బుతో పాటు టైం అంతా వేస్ట్ చేసుకున్నాను అన్న అర్థంలో సమంత మాట్లాడింది. కలకాలం నిలిచి ఉంటుందనుకున్న బంధం నిలబడలేదు.. నాగచైతన్య - సమంత విడిపోయారు. అలా అతడికి ఇచ్చిన ఖరీదైన బహుమతులు అన్ని వేస్ట్ అయ్యాయి అన్నది సమంత ఉద్దేశం. ఈ విషయంలో నాగచైతన్య పై కాస్త భారీగానే ఖర్చు చేశారంటూ సమంత సమాధానం ఇచ్చింది.


అయితే సమంత ఆన్సర్ అక్కినేని అభిమానులకు ఎంత మాత్రం నచ్చలేదు. దీంతో సమాంత ను వాళ్ళు రివర్స్లో ప్రశ్నిస్తున్నారు. వైవాహిక బంధం లో ఉన్నప్పుడు నాగచైతన్య కూడా ఖరీదైన బహుమతులు ఇచ్చే ఉంటాడని వాటి గురించి మాట్లాడకుండా తను మాత్రమే కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చినట్టు సమంత మాట్లాడుతుందని ఆరోపిస్తున్నారు. నిజానికి రిలేషన్ షిప్ లో అమ్మాయి కంటే అబ్బాయిల ఎక్కువగా బహుమతులు ఇస్తుంటారని .. సమంత విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని అలాంటప్పుడు నాగచైతన్య‌ ఇచ్చిన ఖరీదైన బహుమతులు కూడా వృధా అయినట్టుగానే భావించాలా ఆ లెక్కలు కూడా చెప్పు సమంత అని ప్రశ్నిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తాళి కట్టిన భర్తకే షాక్ ఇచ్చిన ఐశ్వర్యా.. దెబ్బకు ఫ్యుజులు అవుట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>