MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rai-abhishek-bachchan-divercess-clearty455bad0f-8261-4413-861e-54dd284b31c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rai-abhishek-bachchan-divercess-clearty455bad0f-8261-4413-861e-54dd284b31c3-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు పొందిన ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ జంట కూడా ఒకటి. ఈ జంట గత కొద్దిరోజులుగా విడిపోతోందనే వార్తలు ఎక్కువగా బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నటి నమ్రీత్ కౌర్, అభిషేక్ మధ్య ఎఫైర్ ఉందని ఈ కారణంతోనే ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతుందనే వార్తలు రోజు రోజుకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఐశ్వర్య తన ముద్దుల కూతురు ఆరాధ్య భచన్ పుట్టినరోజు సందర్భంగా అభిషేక్ బచ్చన్ ఎక్కడ కనిపించకపోవడంతో ఈ రూమర్స్ కు మరింత స్థానం కల్పించింది. అయితే ఈ విషయం పైన అటు అభిAISHWARYA RAI;ABHISHEK BACHCHAN;DIVERCESS;CLEARTY{#}Abhishek Bachchan;aishwarya;Manam;Wife;abhishek;bollywood;Newsవిడాకుల వార్తలపై ఇచ్చిపడేసిన అభిషేక్ బచ్చన్..!విడాకుల వార్తలపై ఇచ్చిపడేసిన అభిషేక్ బచ్చన్..!AISHWARYA RAI;ABHISHEK BACHCHAN;DIVERCESS;CLEARTY{#}Abhishek Bachchan;aishwarya;Manam;Wife;abhishek;bollywood;NewsMon, 25 Nov 2024 08:28:00 GMTబాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ గా పేరు పొందిన ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ జంట కూడా ఒకటి. ఈ జంట గత కొద్దిరోజులుగా విడిపోతోందనే వార్తలు ఎక్కువగా బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నటి నమ్రీత్ కౌర్, అభిషేక్ మధ్య ఎఫైర్ ఉందని ఈ కారణంతోనే ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతుందనే వార్తలు రోజు రోజుకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఐశ్వర్య తన ముద్దుల కూతురు ఆరాధ్య భచన్ పుట్టినరోజు సందర్భంగా అభిషేక్ బచ్చన్ ఎక్కడ కనిపించకపోవడంతో ఈ రూమర్స్ కు మరింత స్థానం కల్పించింది.



అయితే ఈ విషయం పైన అటు అభిషేక్ బచ్చన్ తాజాగా స్పందిస్తూ విడాకుల పైన ఇన్ డైరెక్ట్ గా స్పందించారు.. ప్రతికూల వార్తలను తాను ఎప్పుడూ కూడా పట్టించుకోనని.. వ్యక్తిత్వంలో మూల సిద్ధాంతంలో మనిషిగా మనం ఎప్పుడూ మారకూడదని..కానీ వాటిని స్వీకరించాలి.. అభివృద్ధి చెందడాన్ని మనం నేర్చుకోవాలి లేకపోతే వెనుకబడిపోతామంటూ తెలియజేశారు.. చెడును వదులుకోవాలన్నప్పుడు మంచి మాత్రమే ఎందుకు వదులుకోవాలి అంటూ పరోక్షంగా విడాకుల పైన అభిషేక్ బచ్చన్ సెటైర్లు వేయడం జరిగింది.. తాను సానుకూల వ్యక్తిని తన పైన వస్తున్న రూమర్ల పైన దృష్టి పెడితే అది మమ్మల్ని కబలిస్తుంది అంటూ చెప్పారు. అలాగే తన భార్య సూర్యరశ్మి అని.. తను లేకపోతే తాను లేననే విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పేశారు అభిషేక్ బచ్చన్.


అభిషేక్ బచ్చన్ ,ఐశ్వర్యారాయ్ వీరిద్దరూ తమ కెరియర్ల టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే 2007లో ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు.. వీరికి ఒక పాప ఆరాధ్య కూడా ఉన్నది.. గత 16 ఏళ్లుగా వీరి వివాహ బంధంతో ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ గత కొన్ని నెలలుగా వీరి మధ్య విభేదాలు వచ్చాయని ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారనే బాలీవుడ్లో కథలుగా వినిపిస్తున్న తరుణంలో అభిషేక్ బచ్చన్ ఇలా క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తాళి కట్టిన భర్తకే షాక్ ఇచ్చిన ఐశ్వర్యా.. దెబ్బకు ఫ్యుజులు అవుట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>