MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna0c2ae4ad-87de-4e96-aa4a-8ea545e9859a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna0c2ae4ad-87de-4e96-aa4a-8ea545e9859a-415x250-IndiaHerald.jpg అంతటి స్టార్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ . అయితే రష్మిక మందన్నా చెన్నైలో తన పరువు పోగొట్టుకునేసింది . ఎంతలా అంటే పాపం ఎప్పటికీ ఆ చేదు అనుభవం మర్చిపోనే లేదు లైఫ్ లో ఒక డిజాస్టర్ విషయం అని అంటున్నారు జనాలు . మనకు తెలిసిందే పుష్ప 2 సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది రష్మిక మందన్నా.. ఈ సినిమాలో పుష్పరాజ్ గాడి భార్య శ్రీ వల్లి క్యారెక్టర్ లో మెరవబోతుంది .Rashmika Mandanna{#}BEAUTY;rashmika mandanna;Wife;Hero;Heroine;sree;sukumar;Event;Cinema;Allu Arjunచెన్నై వేదికగా పరువు పొగొట్టుకున్న రష్మిక మందన్నా.. ఎప్పటికి మర్చిపోలేని చేదు అనుభవం..!చెన్నై వేదికగా పరువు పొగొట్టుకున్న రష్మిక మందన్నా.. ఎప్పటికి మర్చిపోలేని చేదు అనుభవం..!Rashmika Mandanna{#}BEAUTY;rashmika mandanna;Wife;Hero;Heroine;sree;sukumar;Event;Cinema;Allu ArjunMon, 25 Nov 2024 10:54:00 GMTరష్మిక మందన్నా ఎక్కువ ..శ్రీ లీల ఎక్కువ అంటే కచ్చితంగా జనాలు రష్మిక మందన్నానే అని చెబుతారు . అంతటి స్టార్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ . అయితే రష్మిక మందన్నా చెన్నైలో తన పరువు పోగొట్టుకునేసింది . ఎంతలా అంటే పాపం ఎప్పటికీ ఆ చేదు అనుభవం మర్చిపోనే లేదు లైఫ్ లో ఒక డిజాస్టర్ విషయం అని అంటున్నారు జనాలు . మనకు తెలిసిందే పుష్ప 2 సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది రష్మిక మందన్నా.. ఈ సినిమాలో పుష్పరాజ్ గాడి  భార్య శ్రీ వల్లి క్యారెక్టర్ లో మెరవబోతుంది .


అయితే ఈ సినిమా ఆమెకు ఎంత  కీలకం అనే విషయం చెన్నైలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్ స్టేజిలో బయటపెట్టింది. "నా కెరియర్ పుష్ప ముందు పుష్ప తర్వాత అన్న రేంజ్ లో మారిపోయింది అని.. నా లైఫ్ లో ఈ పుష్పరాజ్ ను ఎప్పటికీ మర్చిపోలేను అని.. నా లైఫ్ ని టర్న్ చేసిందే ఈ పుష్ప సినిమా అని ..ఇలాంటి సినిమా కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు మేకర్స్ కి చాలా చాలా థాంక్స్ అని ..మరి ముఖ్యంగా అల్లు అర్జున్ సార్ కి.. సుకుమార్ సార్ కు చాలా చాలా థాంక్స్ "అంటూ చెప్పుకు వచ్చింది .



అయితే స్టేజి పైకి వచ్చిన  రష్మిక మందన్నా మాట్లాడుతూ ఉన్న మూమెంట్ లో అందరు శ్రీలీల..శ్రీలీల..శ్రీలీల..అంటూ అరవడం మొదలు పెట్టారు.  ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది శ్రీ లీల.  దాన్నే స్పెషల్ సాంగ్ కూడా అంటున్నారు . హీరోయిన్ కాబట్టి స్పెషల్ సాంగ్ అదే నార్మల్ బ్యూటీ చేసుంటే ఐటమ్ సాంగ్ అంటూ జనాలు ఓ రేంజ్ లో శ్రీలీలను ట్రోల్ కూడా చేస్తున్నారు .



అయితే రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్ స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతూ ఉన్నా సరే అక్కడ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో ఉన్నా సరే ..అక్కడ జనాలందరూ కూడా శ్రీ లీలా శ్రీ లీలా అంటూ అరవడం రష్మిక మందన్నా పరువు పోయినట్లయింది.   ఇప్పటివరకు రష్మిక మందన్నా ఎన్నో సినిమాలో నటించింది . ఎన్నో ఈవెంట్స్ అటెండ్ అయింది . ఇలా ఎప్పుడు జరగలేదు అంటున్నారు జనాలు. ఇది రష్మిక మందన్నాకు ఘోర అవమానం అంటూ భావిస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తాళి కట్టిన భర్తకే షాక్ ఇచ్చిన ఐశ్వర్యా.. దెబ్బకు ఫ్యుజులు అవుట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>