MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjundbb5cc6c-b04f-4db2-b0ac-d3860cd43faf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjundbb5cc6c-b04f-4db2-b0ac-d3860cd43faf-415x250-IndiaHerald.jpg అసలుకే మెగా ఫాన్స్ పుష్ప2ను ట్రోల్ చేస్తూ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ బాగా ప్రచారం జరుగుతూ వచ్చింది . అయితే నిన్న జరిగిన చెన్నై మ్యూజికల్ నైట్ ఈవెంట్లో పుష్ప2 నిర్మాతపై ఓపెన్ గానే దేవిశ్రీప్రసాద్ ఫైర్ అవ్వడం అందరికి షాకింగ్ గా అనిపించింది . దీంతో పుష్ప2కి మరింత నెగిటివిటీ ఏర్పడిపోయింది అంటున్నారు జనాలు . అయితే ఇప్పుడు మరొక హీరో ఫ్యాన్స్ ఈ సినిమాకి నెగిటివ్గా మారిపోయారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది .allu arjun{#}Bunny;Chennai;Allu Arjun;Hero;devi sri prasad;Cinema;Director;Newsపుష్ప2 కి మరో బిగ్ ప్రాబ్లం.. ఇప్పుడు మీ కళ్ళు చల్లపడ్డాయా రా స్టార్ హీరో ఫ్యాన్స్..!?పుష్ప2 కి మరో బిగ్ ప్రాబ్లం.. ఇప్పుడు మీ కళ్ళు చల్లపడ్డాయా రా స్టార్ హీరో ఫ్యాన్స్..!?allu arjun{#}Bunny;Chennai;Allu Arjun;Hero;devi sri prasad;Cinema;Director;NewsMon, 25 Nov 2024 13:22:00 GMTఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప 2 పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో బాగా తెలిసిందే . అసలుకే మెగా ఫాన్స్ పుష్ప2ను ట్రోల్ చేస్తూ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ బాగా ప్రచారం జరుగుతూ వచ్చింది . అయితే నిన్న జరిగిన చెన్నై మ్యూజికల్ నైట్ ఈవెంట్లో పుష్ప2 నిర్మాతపై ఓపెన్ గానే దేవిశ్రీప్రసాద్ ఫైర్ అవ్వడం అందరికి షాకింగ్ గా అనిపించింది . దీంతో పుష్ప2కి మరింత నెగిటివిటీ ఏర్పడిపోయింది అంటున్నారు జనాలు . అయితే ఇప్పుడు మరొక హీరో ఫ్యాన్స్ ఈ సినిమాకి నెగిటివ్గా మారిపోయారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది .


దేవిశ్రీప్రసాద్ అంటే పడి చచ్చిపోయే ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ పుష్ప 2 సినిమాకి ఇప్పుడు నెగిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . దేవిశ్రీప్రసాద్ తో ఏదో చెడింది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వచ్చాయి . ఆ కారణంగానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే మ్యూజిక్ డైరెక్టర్ కి ఇచ్చేశాడు అంటూ ప్రచారం చేశారు . అయితే ఇప్పుడు.. దేవిశ్రీప్రసాద్ ఓపెన్ గానే తనకు పుష్ప2 సినిమా మేకర్స్ కు మధ్య ప్రాబ్లం ఉంది  అనే విధంగా కామెంట్స్ చేయడంతో ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా పుష్ప2 పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారు .



దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ కడుపు మంటతో కామెంట్స్ చేస్తున్నారు.  ఇప్పుడు మీకు కళ్ళు మంటలు తగ్గాయా ..? పుష్ప2 షూటింగ్  స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా బన్నీ కెరీర్ ని తొక్కేయడానికి చూస్తున్నారు . వాళ్లకి వాళ్లకి సమస్య ఉంటే వాళ్లు చూసుకుంటారు.. మధ్యలో బన్నీ కెరీర్ ని ఎందుకు ఇబ్బందుల్లో పెడుతున్నారు ..? ప్రాబ్లం ఉంటే నిర్మాతలకి డైరెక్టర్ కి ఆ మ్యూజిక్ డైరెక్టర్  కి ఉంటుంది మధ్యలో బన్ని ఎంతో రిస్క్ చేసి చేసిన ఈ ప్రాజెక్టును నెగిటివ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది ..? అంటూ ఘాటుగా ట్రెండ్ చేస్తున్నారు.  మొత్తానికి పుష్ప2కి రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అనడంలో సందేహం లేదు. చూడాలి మరి పుష్ప2 సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో..??







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>