MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-marriagesd2a4db64-b219-4050-864b-ea8ecd022bc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-marriagesd2a4db64-b219-4050-864b-ea8ecd022bc6-415x250-IndiaHerald.jpg అలాగే గోవాలో కీర్తి సురేష్ పెళ్లి కి సర్వం సిద్ధమైంది . ఇక కీరవాణి కొడుకు శ్రీ సింహ వెడ్డింగ్ కూడా డిసెంబర్ లోనే జరగనుంది .. ఇప్పుడు ఎటు చూసినా మ్యారేజ్ వార్తలే వినిపిస్తున్నాయి . రీసెంట్ గా టాలీవుడ్ సింగర్ అనురాగ్‌ కులకర్ణి , రమ్య బెహరా ఈ సీజన్ లో ముందుగా పెళ్లి చేసుకుని ఫస్ట్ జంటగా నిలిచారు . marriages{#}Suresh;keerthi suresh;m m keeravani;murali mohan;Goa;Matthu Vadalara;Mathu Vadalara;ramya;ramya krishnan;shobitha;Chaitanya;Film Industry;Success;December;sree;Hero;marriage;Naga Chaitanya;Heroine;Cinema;Tollywood;Industries;Indiaచిత్ర పరిశ్రమలో వరుస పెళ్లిబాజాలు... ఎటు చూసినా అదిరిపోయే న్యూస్ లే..!చిత్ర పరిశ్రమలో వరుస పెళ్లిబాజాలు... ఎటు చూసినా అదిరిపోయే న్యూస్ లే..!marriages{#}Suresh;keerthi suresh;m m keeravani;murali mohan;Goa;Matthu Vadalara;Mathu Vadalara;ramya;ramya krishnan;shobitha;Chaitanya;Film Industry;Success;December;sree;Hero;marriage;Naga Chaitanya;Heroine;Cinema;Tollywood;Industries;IndiaMon, 25 Nov 2024 12:17:00 GMT( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

చిత్ర పరిశ్రమ లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ గట్టి గా నడుస్తుంది .. వచ్చే నెల లో నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్నాడు . అలాగే గోవాలో కీర్తి సురేష్ పెళ్లి కి సర్వం సిద్ధమైంది . ఇక కీరవాణి కొడుకు శ్రీ సింహ వెడ్డింగ్ కూడా డిసెంబర్ లోనే జరగనుంది .. ఇప్పుడు ఎటు చూసినా మ్యారేజ్ వార్తలే వినిపిస్తున్నాయి . రీసెంట్ గా టాలీవుడ్ సింగర్ అనురాగ్‌ కులకర్ణి , రమ్య బెహరా ఈ సీజన్ లో ముందుగా పెళ్లి చేసుకుని ఫస్ట్ జంటగా నిలిచారు .


ఇక వీరి పెళ్లికి వచ్చిన వారి కోసం ఈ జంట పాడిన పాట కూడా ఎంతో వైరల్ అయింది . ఆ తర్వాత వెంటనే శ్రీ సింహ , రాగా ప్రీ వెడ్డింగ్ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి . మత్తు వదలరా 2 సినిమా తో రీసెంట్ గా మంచి సక్సెస్ అందుకున్న శ్రీ సింహ .. టాలీవుడ్ దిగ్గజ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగా మాగంటి ని పెళ్లి చేసుకోబోతున్నాడు . అలాగే నాగా చైతన్య , శోభిత దూళిపాళ్ల వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఇప్పటికే వచ్చేసింది .


డిసెంబర్ 4 న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు . ఇప్పటికే పెళ్లి పనులు కూడా ఎంతో చక్కగా జరుగుతున్నాయి . మరో హీరోయిన్ కీర్తి సురేష్  పెళ్లి విషయం మరోసారి తెర మీదకు వచ్చింది ... వచ్చే నెల లో గోవా లో ఈమె పెళ్ళి కి రెడీ అవుతున్నారట ... పెద్దలు కుదించిన వివాహమని వరుడు ఓ పెద్ద బిజినెస్ మాన్ అని కూడా అంటున్నారు . ఇలా ప్రస్తుతం చిత్ర పరిశ్రమ లో ఎటు చూసినా హీరో - హీరోయిన్ల పెళ్లి కి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ వీర‌మ‌ళ్లుకు ఊహించని షాక్ .. ఆందోళనలో ఫాన్స్ కారణం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>