MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-44e072aa-4fb5-4c39-b3b0-7dad0d6e7b1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-44e072aa-4fb5-4c39-b3b0-7dad0d6e7b1e-415x250-IndiaHerald.jpgహిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథ‌లతో ప్రయోగాత్మక సినిమాల్లోనే ఆయన కెరియర్ లో ఎక్కువ న‌టిస్తు వచ్చాడు. ఆ వైవిధ్యమే విక్రమ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ అభిమానులను తెచ్చిపెట్టింది. హీరోగా విక్రమ్ కెరియర్ తెలుగు సినిమాలతోనే మొదలయ్యింది .. కెరీర్ మొదటిలో తెలుగులో విక్రమ్ చిన్న సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.. అక్క‌పెత్త‌నం చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఊహ‌, అక్కా బాగున్నావా, మెరుపు ... వంటి పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా కూడా నటించTrivikram {#}trivikram srinivas;vikram;gold;Sea;Nuvve Kavali;Tarun Kumar;Swayamvaram;Nuvve Nuvve;Writer;Darsakudu;Director;Tamil;krishna;Film Industry;Telugu;Tollywood;Cinemaడైరెక్టర్ త్రివిక్రమ్ , చియాన్ విక్ర‌మ్ కాంబినేషన్లో వచ్చిన .. సూపర్ హిట్ సినిమాలు ఇవే..!డైరెక్టర్ త్రివిక్రమ్ , చియాన్ విక్ర‌మ్ కాంబినేషన్లో వచ్చిన .. సూపర్ హిట్ సినిమాలు ఇవే..!Trivikram {#}trivikram srinivas;vikram;gold;Sea;Nuvve Kavali;Tarun Kumar;Swayamvaram;Nuvve Nuvve;Writer;Darsakudu;Director;Tamil;krishna;Film Industry;Telugu;Tollywood;CinemaMon, 25 Nov 2024 12:46:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు చియాన్ విక్రమ్ .. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథ‌లతో ప్రయోగాత్మక సినిమాల్లోనే ఆయన కెరియర్ లో ఎక్కువ న‌టిస్తు వచ్చాడు. ఆ వైవిధ్యమే విక్రమ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ అభిమానులను తెచ్చిపెట్టింది. హీరోగా విక్రమ్ కెరియర్ తెలుగు సినిమాలతోనే మొదలయ్యింది .. కెరీర్ మొదటిలో తెలుగులో విక్రమ్ చిన్న సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు..  అక్క‌పెత్త‌నం చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఊహ‌, అక్కా బాగున్నావా, మెరుపు ... వంటి పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా కూడా నటించాడు.


అయితే అలా విక్రమ్‌ నటించిన ఈ సినిమాల్లో మెరుపు , అక్క బాగున్నావా సినిమాలకు ఇప్పటి టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ రచయితగా పనిచేయడం గ‌మ‌నార్హం .. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌ వచ్చిన త్రివిక్రమ్ ప్రముఖ నవల రచయిత కొమ్మనపల్లి గణపతిరావు సహాయంతో మెరుపు సినిమాకు అసిస్టెంట్ రైటర్ గా కొద్దిరోజుల పాటు పనిచేశారు . ఇక తర్వాత విక్రమ్‌ హీరోగా వచ్చిన మరో మూవీ అక్కా బాగున్నావా క్లైమాక్స్ సీన్స్ త్రివిక్రమ్ రాశారు.. క్లైమాక్స్ అసంపూర్ణంగా అనిపించడంతో దర్శకుడు మౌళి , త్రివిక్రమ్ సహాయం తీసుకున్నారట కథకు తగ్గట్టుగా అర్థమంతమైన క్లైమాక్స్ ని రాసి దర్శకుడు తో పాటు రైటర్ పోసాని కృష్ణ మురళిని మెప్పించాడు త్రివిక్రమ్.


 అయితే ఆ సినిమా టైంలోనే రచయిత పోసాని కృష్ణ మురళి తో ఏర్పడిన పరిచయం త్రివిక్రమ్ సినీ జీవితాన్ని ఊహించని మలుపు తెప్పింది. అలా పోసాని వద్ద పలు సూపర్ హిట్ సినిమాలుకు అసిస్టెంట్ రైటర్గా, అసోసియేట్ రైటర్ గా త్రివిక్రమ్ పనిచేశాడుు.. స్వయంవరం మూవీ తో రచయితగా చిత్ర పరిశ్రమ లో  అడుగుపెట్టాడు. ఆ తర్వాత సముద్రం , నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావ్,  చిరునవ్వుతో పాటు పలు సినిమాలకు స్టోరీ రైటర్ గా డైలాగ్ రైటర్ గా పని చేశారు . తరుణ్ - శ్రియ జంటగా వచ్చిన నువ్వే నువ్వే తో డైరెక్టర్గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత వ‌రుస‌ స్టార్ట్ హీరోలతో సినిమాలు చేసి టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడుు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>