MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine2189fc5f-3acc-4cc2-bb6e-3ef5caaaee0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine2189fc5f-3acc-4cc2-bb6e-3ef5caaaee0c-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమ కు వచ్చే చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాల తినే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటారు .. అలా వచ్చిన క్రేజ్ తో వ‌రుస‌ సినిమాల్లో నటిస్తూ ఉంటారు .. కానీ కొందరు కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కనిపించకుండా పోతూ ఉంటారు . ఇక‌ ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ కూడా అలాంటి కవలోకే వస్తుంది . చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది . heroine{#}Kannada;Dream Girl;Film Industry;Traffic police;Wife;Hero;Tamil;Telugu;Heroine;Tollywood;police;Industries;Indiaపెళ్లయిన బడా హీరోతో ఆ యవ్వారం.. దెబ్బకు కెరీర్ మటాష్ .. ఆ హీరోయిన్ ఎవరంటే..?పెళ్లయిన బడా హీరోతో ఆ యవ్వారం.. దెబ్బకు కెరీర్ మటాష్ .. ఆ హీరోయిన్ ఎవరంటే..?heroine{#}Kannada;Dream Girl;Film Industry;Traffic police;Wife;Hero;Tamil;Telugu;Heroine;Tollywood;police;Industries;IndiaMon, 25 Nov 2024 12:31:51 GMT( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

చిత్ర పరిశ్రమ కు వచ్చే చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాల తినే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటారు .. అలా వచ్చిన క్రేజ్ తో వ‌రుస‌ సినిమాల్లో నటిస్తూ ఉంటారు .. కానీ కొందరు కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత కనిపించకుండా పోతూ ఉంటారు . ఇక‌ ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్   కూడా అలాంటి కవలోకే వస్తుంది . చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .


కానీ త‌న కెరీర్ ను తన చేతులారా నాశనం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ . కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో ఏకంగా పెళ్లయిన హీరోతో ఎఫైర్ పెట్టుకుంది .. దాంతో ఆమె కెరియర్ అక్కడి తో ముగిసిపోయింది . అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ‌ ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేక పూర్తిగా చిత్ర పరిశ్రమ కు దూరమైంది . ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు .. అసలు ఎక్కడ ఉంది .. ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాం .


ఇంత‌కి ఆ హీరోయిన్ మరెవరో కాదు నిఖిత .. తెలుగు , తమిళ , కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించింది .. అలాగే ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాల డ్రీమ్ గర్ల్ అన్ని కూడా చెప్పాలి . కన్నడలో సినిమాలు చేస్తున్న సమయం లో అక్కడ స్టార్ హీరో అయిన దర్శన్ తో ప్రేమలో పడింది అప్పటికే అతనికి పెళ్లయింది . అయినా కూడా ఇద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగారు . ఇక దర్శన్ భార్య ఇద్దరిపై పోలీస్ కేసు కూడా పెట్టింది . ఇక దాంతో దర్శనను పోలీసులు అరెస్టు కూడా చేశారు .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆమెను బ్యాన్ చేశారు . అలా చేతులారా నిఖిత మంచి పిక్స్ లో  ఉన్న సమయంలో తన కెరీర్ను చేతులారా పాడు చేసుకుంది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సుకుమార్ : ప్రొడ్యూసర్స్ కి డబ్బులు మిగిల్చడానికి కోసం అంతా రిస్క్.. అదే మైనస్ అయితే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>