MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-manoj-first-wife-pranathi-reddy-mounika-reddy204f3ac0-c4d0-4e84-a8a1-085e87f97f74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-manoj-first-wife-pranathi-reddy-mounika-reddy204f3ac0-c4d0-4e84-a8a1-085e87f97f74-415x250-IndiaHerald.jpg•మొదటి భార్యతో గొడవలు.. అందుకే విడాకులు.. •వదినమ్మ స్నేహితురాలే భార్యగా.. •ఎట్టకేలకు రాజకీయ వారసురాల్ని రెండో భార్యగా చేసుకున్న మంచు మనోజ్.. మంచు కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు పెట్టింది పేరు.. అయితే ముఖ్యంగా ఈ కుటుంబానికి గొప్పలు చెప్పుకోవడం అలవాటే అంటూ చాలామంది ఎన్నో రకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా వీరు చేయాలనుకున్నది చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అయితే ఎంతో క్రమశిక్షణతో ఈ కుటుంబం ఉన్నప్పటికీ మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ తన మొదటి భాMANCHU MANOJ;FIRST WIFE;PRANATHI REDDY;MOUNIKA REDDY{#}manchu manoj kumar;mohan babu;vishnu;Bhuma Akhila Priya;Viranica Reddy;Reddy;Wife;News;Teluguమంచు మనోజ్ -ప్రణతి రెడ్డి విడిపోవడానికి కారణం అదేనా..?మంచు మనోజ్ -ప్రణతి రెడ్డి విడిపోవడానికి కారణం అదేనా..?MANCHU MANOJ;FIRST WIFE;PRANATHI REDDY;MOUNIKA REDDY{#}manchu manoj kumar;mohan babu;vishnu;Bhuma Akhila Priya;Viranica Reddy;Reddy;Wife;News;TeluguMon, 25 Nov 2024 08:04:47 GMT•మొదటి భార్యతో గొడవలు.. అందుకే విడాకులు..

•వదినమ్మ స్నేహితురాలే భార్యగా..

•ఎట్టకేలకు రాజకీయ వారసురాల్ని రెండో భార్యగా చేసుకున్న మంచు మనోజ్..


మంచు కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు పెట్టింది పేరు.. అయితే ముఖ్యంగా ఈ కుటుంబానికి గొప్పలు చెప్పుకోవడం అలవాటే అంటూ చాలామంది ఎన్నో రకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా వీరు చేయాలనుకున్నది చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అయితే ఎంతో క్రమశిక్షణతో ఈ కుటుంబం ఉన్నప్పటికీ మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ తన మొదటి భార్య ప్రణతి కి విడాకులు ఇవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ విషయం మీద అటు మంచు కుటుంబాన్ని కూడా చాలా దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది.


ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉండటమే కాకుండా ఎటువంటి కాంట్రవర్సీలకు స్థానం కల్పించారు. ఇటీవల కాలంలో మనోజ్ మాత్రం ఈ మధ్య నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉన్నారు. అయితే ప్రణతి రెడ్డి అమెరికాలో ఉన్నదని, ఆమె ఒక ఆర్టిస్ట్ అన్నట్లుగా సమాచారం. తన పనిలో తాను బిజీగా ఉంటూ ముందుకు వెళుతోందని సమాచారం. ప్రణతి, మనోజ్ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారని కానీ పెళ్లయిన కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకానొక సమయంలో ప్రణతి చాలా డిప్రెషన్ కి గురైందని.. వీటివల్లే వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి.


మనోజ్ కూడా విడాకుల విషయంలో చాలా డిప్రెషన్ కి గురయ్యారని సమాచారం.. మనోజ్ మొదటి భార్య ఎవరో కాదు తన అన్న విష్ణు భార్య విరోనికా రెడ్డి స్నేహితురాలేనట. అలాగే దూరపు బంధువు కూడా.. అయితే విడిపోయిన కొద్ది కాలానికి మళ్లీ భూమా మౌనిక రెడ్డిను రెండో వివాహం చేసుకొని ఇటీవలే ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చారు. వీరిద్దరు కూడా ప్రేమించుకొని మరీ రెండవ వివాహం చేసుకోవడం జరిగిందట. మొత్తానికి ఈ మధ్యకాలంలో అటు మంచు మనోజ్ అన్నిటిలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిరంతర వార్తలలో నిలుస్తూ ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పవన్ వీర‌మ‌ళ్లుకు ఊహించని షాక్ .. ఆందోళనలో ఫాన్స్ కారణం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>