Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle527810bb-e504-428e-bbc8-acfbcecc4503-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle527810bb-e504-428e-bbc8-acfbcecc4503-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సోలో హీరోగా ఎన్టీఆర్ ఈ సినిమాతో అతిపెద్ద హిట్ నమోదు చేశాడు. దేవర మూవీ వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందితెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ లో భారీ ఆదరణ దక్కించుకుంది. ఇక నార్త్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. దేవర సినిమా హిందీ వెర్షనsocialstars lifestyle{#}Hrithik Roshan;Bhutan;Aamir Khan;king;King;prashanth neel;Prasanth Neel;war;Mass;Chitram;NTR;koratala siva;India;bollywood;Cinemaఎన్టీఆర్ కు విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..?ఎన్టీఆర్ కు విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..?socialstars lifestyle{#}Hrithik Roshan;Bhutan;Aamir Khan;king;King;prashanth neel;Prasanth Neel;war;Mass;Chitram;NTR;koratala siva;India;bollywood;CinemaSun, 24 Nov 2024 16:00:00 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. సోలో హీరోగా ఎన్టీఆర్ ఈ సినిమాతో అతిపెద్ద హిట్ నమోదు చేశాడు. దేవర మూవీ వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందితెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ లో భారీ ఆదరణ దక్కించుకుంది. ఇక నార్త్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. దేవర సినిమా హిందీ వెర్షన్ ఏకంగా రూ. 60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. నిజానికి దేవర సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ భారీ రేంజ్ లో ఉండేవి.నెగటివ్ టాక్ వచ్చినా కానీ  దేవర నిర్మాతలకు లాభాలు పంచింది.ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా వున్నాడు... హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు ఇండియా వైడ్ భారీ అంచనాలు వున్నాయి.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్-హృతిక్ ఫైట్స్, డాన్సులు హైలెట్ కానున్నాయి.వచ్చే ఏడాది వార్ 2 థియేటర్స్ లోకి రానుంది. వార్ 2 అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు. ఈ కాంబోపై ప్రకటన వచ్చి చాలా కాలం అవుతుంది.సలార్ కి ముందే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ రావాల్సి వుంది.కానీ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి బయటకు రావడానికి చాలా ఆలస్యమైంది. ఆ లోపు ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేసే సినిమా భారీగా ఉండనుందని సమాచారం.. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది... చైనా, భూటాన్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ మాఫియా కింగ్ జీవితం ఆధారంగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారని సమాచారం..ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సూపర్  అమీర్ ఖాన్ ని సంప్రదించారని తెలుస్తుంది.అయితే ఆయన ఒప్పుకున్నారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.. ఆయన ఒప్పుకుంటే కనుక ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ కాంబినేషన్ అవుతుంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: సక్సెస్ కోసం.. బుల్లితెర నటి హై గ్లామర్ డోస్.. కుర్రాళ్ళు చూస్తే అంతే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>