MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-4ec9f102-4d4b-421f-8a5a-efb2d393f63a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-4ec9f102-4d4b-421f-8a5a-efb2d393f63a-415x250-IndiaHerald.jpg సినిమా పై ఎలాంటి అప్డేట్ లేకపోయినా మహేష్ లుక్స్ , రాజమౌళి డిస్కషన్ తో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి . అందుకు తగ్గట్టు గానే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసే పని లో ఉన్నారు జక్కన్న .. ఇప్ప‌టికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న రాజమౌళి త్వరలోనే అధికార ప్ర‌క‌ట‌న‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు . ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తయిన వెంటనే సినిమా కు సంబంధించిన వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నారు . Rajamouli {#}Hollywood;Rajamouli;Yevaru;Heroine;Indian;News;bollywood;Cinemaమహేష్ మూవీ నుంచి రాజమౌళి డేరింగ్ అప్డేట్ .. ఆ హాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్..!మహేష్ మూవీ నుంచి రాజమౌళి డేరింగ్ అప్డేట్ .. ఆ హాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్..!Rajamouli {#}Hollywood;Rajamouli;Yevaru;Heroine;Indian;News;bollywood;CinemaSun, 24 Nov 2024 11:41:00 GMTరాజమౌళి - మహేష్ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి .. సినిమా పై ఎలాంటి అప్డేట్ లేకపోయినా మహేష్ లుక్స్ , రాజమౌళి డిస్కషన్ తో సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి . అందుకు తగ్గట్టు గానే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసే పని లో ఉన్నారు జక్కన్న .. ఇప్ప‌టికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న రాజమౌళి త్వరలోనే అధికార ప్ర‌క‌ట‌న‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు . ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తయిన వెంటనే సినిమా కు సంబంధించిన వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నారు .


ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ కావడం తో ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేయనున్నారు . అందుకే వీలైనంత త్వరగా క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సినిమా యూనిట్ . అయితే ఈ సినిమా లో మహేష్ కు జంటగా ఎవరు నటిస్తారన్న విషయం లో ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , హాలీవుడ్ హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌  పేర్లు ఎక్కువ గా వినిపిస్తున్నాయి .


అయితే ఇప్పుడు తాజా గా ఈ లిస్టులో మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది ..  చార్లెస్ ఏంజెల్స్ ,  అల్లాద్దీన్‌ లాంటి బ్లాక్ బస్టర్‌  సినిమా లో నటించిన నవోమి స్కాట్‌ను హీరోయిన్ గా ఫైనల్ చేశారన్నది నయా అప్డేట్ . నవోమి ఇండియన్ మూలాలున్న హాలీవుడ్ నటి . అంతేకాదు ఆమె వెస్ట్రన్ మూవీస్‌ లో ఎక్కువ గా యాక్షన్ రోల్స్‌ లో నటించారు . అందుకే ఆమె ను మహేష్‌ కు జోడీ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది . ఈ విషయం లో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>