MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya4d196584-7f85-4dd9-967c-a931163d1658-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya4d196584-7f85-4dd9-967c-a931163d1658-415x250-IndiaHerald.jpg. మనకు తెలిసిందే త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఫైనల్లీ దానిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది . Naga Chaitanya{#}Girl;Samantha;shobitha;Akkineni Nagarjuna;Naga Chaitanya;News;media;marriage;Love"మా విడాకులకు కారణం అదే".. ఇన్నాళ్ళకు అసలు విషయాని బయటపెట్టిన నాగచైతన్య..!"మా విడాకులకు కారణం అదే".. ఇన్నాళ్ళకు అసలు విషయాని బయటపెట్టిన నాగచైతన్య..!Naga Chaitanya{#}Girl;Samantha;shobitha;Akkineni Nagarjuna;Naga Chaitanya;News;media;marriage;LoveSun, 24 Nov 2024 12:25:05 GMTఫైనల్లీ కోట్లాది మంది జనాలు నాగచైతన్య-  సమంత ఎందుకు విడిపోయారు..? అన్న విషయాన్ని పై క్లారిటీ కి వచ్చేశారు . తన విడాకులకు ఇదే కారణం అంటూ పరోక్షకంగా హింట్ ఇచ్చేశాడు  నాగచైతన్య. మనకు తెలిసిందే త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఫైనల్లీ దానిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది .


డిసెంబర్ 4వ తేదీ ఎనిమిది గంటల 13 నిమిషాలకు శోభిత ధూళిపాళ్ళ మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు నాగచైతన్య . దీంతో తెలుగింటి కోడలుగా మారిపోతుంది శోభిత ధూళిపాళ్ళ. అయితే ఇదే మూమెంట్లో ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య తన పెళ్లిపై తన సెకండ్ లవ్ పై ఓపెన్ గా స్పందించాడు. "శోభితా ధూళిపాళ్ల చాలా మంచి మనసు గల అమ్మాయి అని.. తనని పెళ్లి చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అని ..నా పర్మిషన్ లేకుండా తను ఏది చేయదు అని.. నా బర్త్ డే పార్టీని ప్లాన్ చేయాలి అనే విషయం కూడా ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతే అలా ప్లాన్ చేయడానికి నిర్ణయించుకుంది అని చెప్పుకొచ్చాడు ".



అంతేకాదు " ఆమెతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ చిరునవ్వులు చిందించాడు". దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సమంత ఆయన మాట వినలేదు.. ఆ కారణంగానే విడాకులు ఇచ్చేశాడు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈ విడాకుల వార్తలు ట్రెండ్ చేస్తున్నారు . "ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించొద్దు అంటూ నాగార్జున అదే విధంగా అక్కినేని ఫ్యామిలీ ..నాగచైతన్య సమంతకు బాగా నచ్చ చెప్పారట ..కానీ వినకుండా ఆమె ఆ సిరీస్ లో నటించింది".  ఆ కారణంగానే విడాకులు తీసుకుంది ఈ జంట అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . ఫైనల్లీ అదే విషయాన్ని కన్ఫామ్ చేసేసాడు పరోక్షకంగా నాగచైతన్య . శోభిత  ధూళిపాళ్ల పర్మిషన్  లేనిదే ఏది చేయదు అని చెప్పిన నాగచైతన్య సమంత అలా కాదు అన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా బయట పెట్టేశాడు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>