MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-53f05c71-a479-40ad-bb67-4f42d092bc69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-53f05c71-a479-40ad-bb67-4f42d092bc69-415x250-IndiaHerald.jpg ఎంతలా అంటే ఈ సినిమాపై కామన్ పీపుల్స్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో సుకుమార్ తనదైన స్టైల్ లో ట్రైలర్ ని కట్ చేశాడు . రీసెంట్గా పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ తుడిచి పెట్టుకుపోయేలా చేసేసింది . ఆఫ్ కోర్స్ నెగిటివ్ ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతూ వచ్చింది. Pushpa 2 {#}local language;Ishtam;Mass;sree;sukumar;Cinemaమరికొద్ది రోజుల్లో పుష్ప2 రిలీజ్ ..సుకుమార్ పై ఇంత పెద్ద పనికిమాలిన చెత్త రూమరా..?మరికొద్ది రోజుల్లో పుష్ప2 రిలీజ్ ..సుకుమార్ పై ఇంత పెద్ద పనికిమాలిన చెత్త రూమరా..?Pushpa 2 {#}local language;Ishtam;Mass;sree;sukumar;CinemaSun, 24 Nov 2024 16:28:00 GMTపుష్ప2 మరి కొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది.  ఎంతలా అంటే ఈ సినిమాపై కామన్ పీపుల్స్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో సుకుమార్ తనదైన స్టైల్ లో ట్రైలర్ ని కట్ చేశాడు . రీసెంట్గా పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ విడుదల చేశారు.  ట్రైలర్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ తుడిచి పెట్టుకుపోయేలా  చేసేసింది . ఆఫ్ కోర్స్ నెగిటివ్ ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతూ వచ్చింది.
 

అస్సలు పుష్ప 2 లో  ఏం చూపించబోతున్నాడు సుకుమార్..? అదే గడ్డం..? అదే మాస్ ..? అదే డైలాగ్స్..? అదే స్మగ్లింగ్.. అయితే ఒకటి లోకల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు అనేన రేంజ్ లో డైలాగ్స్ ఉన్నాయి . అంతే తప్పిస్తే పుష్ప2 సినిమాలో మరేం లేదు . అదంతా ఒక చెత్త అనేది ట్రోల్ చేశారు.  అయితే సుకుమార్ మాత్రం ఎక్కడ తన కాంఫిడెన్స్ ని  కోల్పోకుండా అనుకున్న టయానికి సినిమాను రిలీజ్ చేయాలి అంటూ బాగా కష్టపడుతున్నారు .



ఇలాంటి మూమెంట్లోనే  సుకుమార్ కి సంబంధించిన ఒక రూమర్ బాగా వైరల్ గా మారింది. ఈ సినిమాలో శ్రీలీలను ఐటమ్ సాంగ్ లో ఒప్పించడానికి సుకుమార్ తన నెక్స్ట్ సినిమాలో ఆవిడ ను హీరోయిన్గా పెట్టుకుంటాను అంటూ ప్రామిస్ చేసి మరి శ్రీ లీలాకి ఇష్టం లేకపోయినా ఐటెం సాంగ్ లో నటించమంటూ బలవంతం చేశారట.  ప్రజెంట్ ఈ రూమర్ సోషల్ మీడియాలో హైలెట్గా మారింది. మరి కొద్ది రోజుల్లోనే పుష్ప2 రిలీజ్ అవుతుంది అన్న మూమెంట్లో ఇలా సుకుమార్ పై ఇంత చెత్త రూమర్ వైరల్ అవుతూ ఉండడం జనాలకి షాకిం గా ఉంది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక పరిస్ధితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటుంటేనే అల్లకల్లోలంగా ఉంది అంటున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో కవ్విస్తూ చంపేస్తున్న 'బేబీ' బ్యూటీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>