MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/moviesc18ac617-2583-46aa-be45-e3423d932fee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/moviesc18ac617-2583-46aa-be45-e3423d932fee-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రMovies{#}fazil;Rekha Vedavyas;Sangeetha;Hyderabad;anasuya bharadwaj;rao ramesh;Anasuya;rashmika mandanna;sunil;Success;Allu Arjun;December;sree;sukumar;Jr NTR;Event;Cinemaపుష్ప ప్రయత్నాలు ఫలించేనా లేక దేవరలా అయ్యేనా..?పుష్ప ప్రయత్నాలు ఫలించేనా లేక దేవరలా అయ్యేనా..?Movies{#}fazil;Rekha Vedavyas;Sangeetha;Hyderabad;anasuya bharadwaj;rao ramesh;Anasuya;rashmika mandanna;sunil;Success;Allu Arjun;December;sree;sukumar;Jr NTR;Event;CinemaSun, 24 Nov 2024 16:15:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోని ఓ పెద్ద ఓపెన్ గ్రౌండ్లో చేయాలి అని సన్నాహాలు చేస్తున్న ,ట్లు అందుకు పరిమిషన్ల కోసం ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈ మూవీ బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ ఓపెన్ గ్రౌండ్స్ లో పర్మిషన్ లభిస్తుందా లేదా అనే అనుమానాలు జనాల్లో రేఖ ఎత్తుతున్నాయి. దానికి ప్రధాన కారణం కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బృందం కూడా ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఓపెన్ గ్రౌండ్లో చేయాలి అని అనుకుంది.

కానీ అందుకు పర్మిషన్ రాలేదు. దానితో ఓ చిన్న హోటల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అక్కడికి జనాలు పెద్ద ఎత్తున రావడంతో వారిని కంట్రోల్ చేయడంలో హోటల్ మేనేజ్మెంట్ విఫలం అయింది. దానితో ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సల్ అయింది. మరి పుష్ప 2 యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడంలో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: సక్సెస్ కోసం.. బుల్లితెర నటి హై గ్లామర్ డోస్.. కుర్రాళ్ళు చూస్తే అంతే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>