MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charane701a640-1d83-4b14-a8f8-490529311c04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charane701a640-1d83-4b14-a8f8-490529311c04-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానితో రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన Charan{#}Pawan Kalyan;s j surya;Sri Venkateshwara Creations;Oscar;shankar;GEUM;king;Makar Sakranti;January;producer;Producer;Ram Charan Teja;kushi;Kushi;Rajamouli;Father;Chiranjeevi;Box office;Cinemaగేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?Charan{#}Pawan Kalyan;s j surya;Sri Venkateshwara Creations;Oscar;shankar;GEUM;king;Makar Sakranti;January;producer;Producer;Ram Charan Teja;kushi;Kushi;Rajamouli;Father;Chiranjeevi;Box office;CinemaSun, 24 Nov 2024 15:58:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దానితో రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీకి చాలా రోజులు ఉన్నప్పటికీ ఈ మూవీ కి బుక్ మై షో లో మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి బుక్ మై షో లో 200 ప్లస్ కే ఇంట్రెస్ట్ లభించాయి. దీనితో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమా విడుదలకు చాలా రోజుల ముందే బుక్ మై షో ఆప్ లో గేమ్ చేంజర్ మూవీ కి ఈ స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది అంటే విడుదల దగ్గర పడిన సమయానికి ఆ రెస్పాన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది అని వారు ఆశ భావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: సక్సెస్ కోసం.. బుల్లితెర నటి హై గ్లామర్ డోస్.. కుర్రాళ్ళు చూస్తే అంతే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>