MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48eeb8b7-f5ee-40d5-9ef4-6cd4d862405e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48eeb8b7-f5ee-40d5-9ef4-6cd4d862405e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజు అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , బాలయ్య కు జోడిగా కనిపించనుండగా ... బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిBalayya{#}Balakrishna;naga;pragya jaiswal;thaman s;urvashi;Makar Sakranti;lion;Evening;Texas;Josh;Bobby;surya sivakumar;Event;Posters;Blockbuster hit;Hero;January;Cinemaపెద్ద ప్లాన్ వేసిన డాకు మహారాజ్ యూనిట్.. ఏకంగా ఆ దేశంలో భారీ ఈవెంట్..?పెద్ద ప్లాన్ వేసిన డాకు మహారాజ్ యూనిట్.. ఏకంగా ఆ దేశంలో భారీ ఈవెంట్..?Balayya{#}Balakrishna;naga;pragya jaiswal;thaman s;urvashi;Makar Sakranti;lion;Evening;Texas;Josh;Bobby;surya sivakumar;Event;Posters;Blockbuster hit;Hero;January;CinemaSun, 24 Nov 2024 10:56:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజు అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ , బాలయ్య కు జోడిగా కనిపించనుండగా ... బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. 

ఇక ఈ మూవీ నుండి ఇప్పటివరకు చాలా వీడియోలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ యూ ఎస్ ఏ లో జనవరి 4 వ తేదీన సాయంత్రం 6 గంటలకు డల్లాస్ లోని  టెక్సాస్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య నటిస్తున్న సినిమా కావడం , వాల్టేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో మూవీ కావడంతో ఈ మూవీ పై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>