MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-b4bbc179-9f23-4388-8d2a-2a69f74f2899-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-b4bbc179-9f23-4388-8d2a-2a69f74f2899-415x250-IndiaHerald.jpgమరి ముఖ్యంగా పుష్ప2 సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత జనాలు ఓ రేంజ్ లో బన్నీను పొగిడేస్తూ ఆయన పేరు మారుమ్రోగి పోయేలా చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో బన్నీని పొగుడుతున్నారో అందుకు డబుల్ స్థాయిలో గేమ్స్ చేంజర్ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫాన్స్ రామ్ చరణ్ ను బాగా ప్రశంసిస్తున్నారు . Bunny {#}Kiara Advani;shankar;GEUM;Ram Charan Teja;Allu Arjun;war;Event;Cinemaబన్నీ చెప్పాడు.. చరణ్ చేసి చూపించాడు.. మెగా దెబ్బ అంటే ఇదేగా..!బన్నీ చెప్పాడు.. చరణ్ చేసి చూపించాడు.. మెగా దెబ్బ అంటే ఇదేగా..!Bunny {#}Kiara Advani;shankar;GEUM;Ram Charan Teja;Allu Arjun;war;Event;CinemaSun, 24 Nov 2024 16:15:00 GMTసోషల్ మీడియాలో బన్నీ వర్సెస్  రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ ఎప్పుడు కూడా హాట్ హాట్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది . మరి ముఖ్యంగా పుష్ప2 సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత జనాలు ఓ రేంజ్ లో బన్నీను పొగిడేస్తూ ఆయన పేరు మారుమ్రోగి పోయేలా చేస్తున్నారు.  అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో బన్నీని పొగుడుతున్నారో అందుకు డబుల్ స్థాయిలో గేమ్స్ చేంజర్ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫాన్స్ రామ్ చరణ్ ను బాగా ప్రశంసిస్తున్నారు .


ఇది ఇలా ఉండగా పుష్ప2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది . పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా కాదు ఇంటర్నేషనల్ అంటూ చాలా గంభీరంగా బోల్డ్ గా తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్తాడు పుష్పరాజ్ . అయితే ఈ డైలాగ్ బన్నీ కేవలం సినిమాలో మాత్రమే వాడుకున్నాడు అని ..దాని నిజంగా ప్రూవ్ చేసి చూపించబోతున్నాడు రామ్ చరణ్ అంటూ జనాలు సరికొత్త విషయాలను ట్రెండ్ చేస్తున్నారు.  శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కియరా అద్వాని హీరోయిన్గా నటించిన సినిమా గేమ్ చేంజర్.



సినిమా జనవరి 10వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు . చరణ్ కెరీర్ ని మలుపు తిప్పబోతుంది ఈ సినిమా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  అయితే సినీ ఇండస్ట్రీలోనే ఫర్ ద ఫస్ట్ టైం గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏకంగా అమెరికాలో ప్లాన్ చేశాడు శంకర్ . దీనికి సంబంధించిన అఫిషియల్ అప్ డేట్ వచ్చేసింది . ఇక్కడే ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు రాంచరణ్ ని తెగ పొగిడేస్తున్నారు . పుష్ప 2 సినిమాలో బన్నీ కేవలం డైలాగ్ మాత్రమే చెప్పాడు అని .. రామ్ చరణ్ మాత్రం దాన్ని నిజంగా ప్రూవ్  చేస్తున్నాడు అని .. రాంచరణ్ తన సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో హైలెట్ చేస్తున్నాడు అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో కవ్విస్తూ చంపేస్తున్న 'బేబీ' బ్యూటీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>