MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh45ece27d-f5cb-4990-a692-852202b69413-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-suresh45ece27d-f5cb-4990-a692-852202b69413-415x250-IndiaHerald.jpgకీర్తి సురేష్ .. ఓ మహానటి..కాదు కాదు అమదాల ముద్దుగుమ్మ.. కాదు కాదు..ట్రెడిషినల్ బ్యూటీ.. కటా రెండా ఇలా చెప్పుకుంటూపోతూ ఉంటే ఎన్నో ట్యాగ్స్ ఆమె సొంతం. త్వరలోనే అత్తగారింట్లోకి అడుగుపెట్టబోతుంది కీర్తి సురేష్ అన్న వార్త ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .keerthi suresh{#}kushi;Kushi;Goa;Suresh;Manam;Parents;keerthi suresh;December;marriageఏ సెలబ్రిటీ చేసుకోని విధంగా పెళ్లి చేసుకోబోతున్న కీర్తి సురేష్.. సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇలా..!ఏ సెలబ్రిటీ చేసుకోని విధంగా పెళ్లి చేసుకోబోతున్న కీర్తి సురేష్.. సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇలా..!keerthi suresh{#}kushi;Kushi;Goa;Suresh;Manam;Parents;keerthi suresh;December;marriageSun, 24 Nov 2024 13:15:00 GMTకీర్తి సురేష్ .. ఓ మహానటి..కాదు కాదు అమదాల ముద్దుగుమ్మ.. కాదు కాదు..ట్రెడిషినల్ బ్యూటీ.. కటా రెండా ఇలా చెప్పుకుంటూపోతూ ఉంటే ఎన్నో ట్యాగ్స్ ఆమె సొంతం. త్వరలోనే అత్తగారింట్లోకి అడుగుపెట్టబోతుంది కీర్తి సురేష్ అన్న వార్త ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .


ఇన్నాళ్లు తన అంద చందాలతో మెప్పిస్తూ తన నటనతో అందరిని మైమరపించేసిన అందాలు ముద్దుగుమ్మ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న వార్త తెలుసుకున్న స్టార్ సెలబ్రిటీస్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతుంది కీర్తి సురేష్ . డిసెంబర్ 11 , 12వ తేదీల్లో గోవాలోని రిచ్ ప్రైవేట్ రిసార్ట్ లో ఘనంగా జరగబోతుంది వీళ్ల పెళ్లి.  అయితే కీర్తి సురేష్ ఇప్పటివరకు ఏ స్టార్ సెలబ్రెటీ చేసుకొని విధంగా పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది .



ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ ఏ విధంగా పెళ్లి చూసుకుంటూ ఉన్నారో మనం చూస్తున్న్నాం.  ఎక్కడ తమ ఫోటోలు బయటపడతాయో అన్న భయంతో స్టార్ సెలబ్రిటీస్ ని సైతం పెళ్లికి వస్తున్న ఆ ఫంక్షన్ కి వచ్చినా సరే ఫోన్స్ నాట్ అలోడ్ అంటూ ముందుగానే చెప్పేస్తున్నారు.  అయితే కీర్తి సురేష్ మాత్రం అలా చేయడం లేదు . తన పెళ్లి తనను అభిమానించే కోట్లాదిమంది జనాలు చూసే విధంగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతుందట. గోవా నుంచి ఇది లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారట . తల్లిదండ్రులు అదేవిధంగా .. ఆంటోని తట్టిల్  పర్మిషన్ తీసుకున్న తర్వాతే కీర్తి సురేష్ ఇలా ప్లాన్ చేసిందట.  దీంతో కీర్తి సురేష్ మరొకసారి అందరి అభిమానుల మనసు గెలుచుకుంది అంటూ ఫ్యాన్స్ ఓ  రేంజ్ లో పొగిడేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>