MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi-4d788d5e-3ee1-4db3-b039-6d10980d77e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi-4d788d5e-3ee1-4db3-b039-6d10980d77e2-415x250-IndiaHerald.jpgఇప్ప‌టివరకు ఆయన చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అపజయం ఎరగని దర్శకుడుగా అనిల్ రావిపూడి తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. ఇక తన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా తర్వాత ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి కి స్టార్ హీరోయిన్ శ్రీ లీల కి మధ్య ఎవరికీ తెలియని ఓ రిలేషన్ ఉందట. anil Ravipudi {#}anil music;anil ravipudi;Kesari;sree;Audience;Blockbuster hit;Venkatesh;Makar Sakranti;Heroine;Box office;Director;Cinemaస్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కి.. హీరోయిన్ శ్రీలీలకు మధ్య ఉన్న రిలేషన్ ఇదే..!స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కి.. హీరోయిన్ శ్రీలీలకు మధ్య ఉన్న రిలేషన్ ఇదే..!anil Ravipudi {#}anil music;anil ravipudi;Kesari;sree;Audience;Blockbuster hit;Venkatesh;Makar Sakranti;Heroine;Box office;Director;CinemaSun, 24 Nov 2024 17:30:00 GMTటాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి కూడా ఒకరు .. ఇప్ప‌టివరకు ఆయన చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అపజయం ఎరగని దర్శకుడుగా అనిల్ రావిపూడి తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. ఇక తన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా తర్వాత ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి కి స్టార్ హీరోయిన్ శ్రీ లీల కి మధ్య ఎవరికీ తెలియని ఓ రిలేషన్ ఉందట. ఇంత‌కి ఆ రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.


బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో సార్ట్‌ హీరోయిన్ కాజల్ తో పాటు శ్రీలీల కూడా బాలకృష్ణకు కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర ఎంతో గొప్పగా ఆడపిల్లలకు ధైర్యం చెప్పే విధంగా ఉంటుంది. అలాగే ఆమె నటన కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీలీల‌ నితిన్ తో రోబీన హూడ్ వంటి పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ శ్రీ లీలకు తనకు ఉన్న బంధుత్వం గురించి చెప్పుకొచ్చాడు .. వీరిద్దరూ ఎలా బంధువులు అయ్యారో కూడా వివరించారు .. శ్రీ లీల - అనిల్ రావిపూడి కి వరుసకు అక్క కూతురు అవుతుందట .. అనిల్ రావిపూడి శ్రీలీల ఇద్దరూ ఒకే ఊరు వారు.


శ్రీ లీల తల్లి అనిల్ రావిపూడి కి స్వయాన అక్క అవుతుందట .. ఇక శ్రీలీల , అనిల్ కి వరసకు కోడలు అవుతుంది. భగవంత్ కేసరి  సినిమాలో ఈ విషయాన్ని వారిద్దరూ దాచి పెట్టారు.  ఇక బాల‌య్య సినిమ‌ షూటింగ్ స‌మ‌యంలో కూడా అందరూ ఉన్నపుడు డైరెక్టర్ గారు అంటూ గౌరవంగా పిలిచేదట. ఇక ఎవరూ లేని సమయంలో మావయ్య అని పిలిచి అనీల్ ని ఆటపట్టించేదట. ఇప్పుడు ఈ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు శ్రీ లీల అభిమానులు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో కవ్విస్తూ చంపేస్తున్న 'బేబీ' బ్యూటీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>