LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mistakes--night-disease-health033f617b-cc9a-451f-86e1-102b5f0f2626-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mistakes--night-disease-health033f617b-cc9a-451f-86e1-102b5f0f2626-415x250-IndiaHerald.jpgచిన్నా పెద్దాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డయాబెటిస్ సమస్య ఉంటుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు షుగర్ ని తక్కువ తినటం మంచిది. షుగర్ ఎక్కువ తినటం వల్ల ఈ డయాబెటిస్ సమస్య వస్తుంది. డయాబెటిస్ అని పిలవబడే ఈ వ్యాధి ఇన్స్యులిన్ హార్మోట్ లెవెల్స్ తగ్గటం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. అలాగే రక్తం లో అధిక గ్లూకోస్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం పాలీయూరియా, చూపు మందగించడం, ఎక్కువ వాటర్ తాగాలనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గటం, బద్ధకం వంటివి డయాబెటిస్ ముఖ్య లక్షణాలు. ప్రస్తుత రోజుల్లmistakes ; night; disease; health{#}Sugarరాత్రిపూట ఈ తప్పులు చేస్తున్నారా.. ఈ వ్యాధి మరింత కొని తెచ్చుకున్నవారవుతారు...!రాత్రిపూట ఈ తప్పులు చేస్తున్నారా.. ఈ వ్యాధి మరింత కొని తెచ్చుకున్నవారవుతారు...!mistakes ; night; disease; health{#}SugarSun, 24 Nov 2024 13:32:43 GMTచిన్నా పెద్దాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డయాబెటిస్ సమస్య ఉంటుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు షుగర్ ని తక్కువ తినటం మంచిది. షుగర్ ఎక్కువ తినటం వల్ల ఈ డయాబెటిస్ సమస్య వస్తుంది. డయాబెటిస్ అని పిలవబడే ఈ వ్యాధి ఇన్స్యులిన్ హార్మోట్ లెవెల్స్ తగ్గటం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. అలాగే రక్తం లో అధిక గ్లూకోస్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం  పాలీయూరియా, చూపు మందగించడం, ఎక్కువ వాటర్ తాగాలనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గటం, బద్ధకం వంటివి డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.

 ప్రస్తుత రోజుల్లో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నాను. జీవన శైలిలో మార్పులా కారణంగా, చెడు ఆహారపు అలవాట్లు వల్ల డయాబెటిస్ లక్షణాలు తీవ్రంగా మారుతున్నాయి. అయితే డయాబెటిస్ వచ్చాక కూడా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కానీ చిన్న చిన్న పొరపాట్లు వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. కాగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే ఈ రాత్రిపూట ఈ తప్పులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. డయాబెటిస్ పేషెంట్లు రాత్రి త్వరగా నిద్రపోకపోతే షుగర్ లెవెల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

తప్పకుండా 8 గంటల నిద్ర అవసరం. బాడీకి విశ్రాంతి ఇవ్వకపోతే డయాబెటిస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. తక్కువ నిద్ర కారణం చిరాకు, ఒత్తిడి, కార్టిసాల్ హార్మోన్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ పేషెంట్లు రాత్రి భోజనం తర్వాత వెంటనే దుప్పటి కప్పుకుని పడుకోకూడదు. చల్లటి వాతావరణం లో బాడీ చాలా బద్దకంగా మారుతుంది. తిన్న తర్వాత తప్పకుండా 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. అలాగే భోజనం అనంతరం షుగర్ పేషెంట్లు కాఫీ, టి తాగడం, స్వీట్స్ తినటం మానేయాలి. ముఖ్యంగా ఇవి చక్కెర స్థాయిలు పెంచడానికి దారితీస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>