Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-61e815fa-80ad-4bc7-9a49-617d7989ad22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl-61e815fa-80ad-4bc7-9a49-617d7989ad22-415x250-IndiaHerald.jpgఉండగా క్రికెట్‌లోని కొంతమంది స్టార్ ప్లేయర్లు గరిష్టంగా రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టారు. వీరిలో ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్‌, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు తమ బేస్ ప్రైస్ ను రెండు కోట్లుగా నిర్ణయించారు కానీ మీరు ఇంతకంటే ఎక్కువ ధర పలకవచ్చు. ఎందుకంటే ఈ ప్లేయర్లు బాగా ఆడతారు టీం ని గెలిపింIPL {#}hemanth;manish;Prize;Manish Pandey;Rishabh Pant;Reddy;INTERNATIONAL;Cricket;Indian;Telugu;Indiaఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం.. ఇందులో పాల్గొంటున్న మన ఆంధ్ర ప్లేయర్లు వీరే..!ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం.. ఇందులో పాల్గొంటున్న మన ఆంధ్ర ప్లేయర్లు వీరే..!IPL {#}hemanth;manish;Prize;Manish Pandey;Rishabh Pant;Reddy;INTERNATIONAL;Cricket;Indian;Telugu;IndiaSun, 24 Nov 2024 13:40:00 GMTఅత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ లీగ్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం మెగా వేలం నేటి నుంచే ప్రారంభమైంది. ఇవాళ రేపు జరగనున్న  ఈ వేలంలో భారతదేశం మొత్తం నుంచి వచ్చిన 1574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నమోదు చేసుకున్నారు. ఈ వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో రెండు రోజుల పాటు జరగనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, 10 ఫ్రాంచైజీల మధ్య జరిగిన చర్చల అనంతరం, ఈ జాబితాను 574 మందికి తగ్గించారు. వేలం ప్రారంభానికి రెండు రోజుల ముందు మరో ముగ్గురు క్రికెటర్లను ఈ జాబితాలో చేర్చారు. ఈ వేలంలో భాగస్వాములవుతున్న క్రికెటర్లలో కొందరు ప్రముఖ భారతీయ క్రికెటర్లు, అలాగే వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఉన్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేకమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండు రోజుల వేలంలో వివిధ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ తెలుగు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఆంధ్రా ఆటగాళ్లలో షేక్ రషీద్, బైలపూడి యశ్వంత్, అశ్విన్ హెబ్బార్, పృథ్వీరాజ్, పివిఎస్ఎన్ రాజు, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, మనీష్ రెడ్డి, యద్దెల గిరీష్ రెడ్డి, గిరినాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఉత్తమ బేస్ ప్రైజ్ ను రూ.30 లక్షలుగా నిర్ణయించారు.

ఇదిలా ఉండగా క్రికెట్‌లోని కొంతమంది స్టార్ ప్లేయర్లు గరిష్టంగా రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టారు. వీరిలో ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్‌, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు తమ బేస్ ప్రైస్ ను రెండు కోట్లుగా నిర్ణయించారు కానీ మీరు ఇంతకంటే ఎక్కువ ధర పలకవచ్చు. ఎందుకంటే ఈ ప్లేయర్లు బాగా ఆడతారు టీం ని గెలిపించగలరు కాబట్టి ఈ ఫ్రాంచైజీల వీళ్ళ కోసం పోటీ పడొచ్చు. ఫ్రాంచైజీలు తమ కలల జట్లను నిర్మించుకోవడానికి పోటీపడుతున్నందున వేలం ఉత్సాహాన్ని ఇస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ కు విలన్ గా ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>