MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-vinayakan-fire-public-video-viral637f2880-c2cb-4fb3-96e3-6db071a046fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-vinayakan-fire-public-video-viral637f2880-c2cb-4fb3-96e3-6db071a046fa-415x250-IndiaHerald.jpgమలయాళ ,తెలుగు ,తమిళ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు వినాయకన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ముఖ్యంగా గతంలో ఇప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు వినాయకన్. జైలర్, సినిమాతో మరొకసారి క్రేజ్ సంపాదించుకున్న ఈ నటుడు సినిమాలోని విలన్ గా కాకుండా నిజజీవితంలో కూడా విలన్ గా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ నటుడుని పోలీసులు కూడా హెచ్చరించారట.అయినప్పటికీ ఏమాత్రం మారడం లేదు.. ఇప్పుడు తాజాగా ఫుల్లుగా తాగేసి వినాయక్ గోవాలో రోడ్డు పక్కన ఒACTER VINAYAKAN;FIRE;PUBLIC;VIDEO;VIRAL{#}Police Station;vinayakan;Arrest;Hyderabad;policeవామ్మో: ఫుల్లుగా తాగేసి.. వ్యాపారితో గొడవపడ్డ జైలర్ విలన్..!వామ్మో: ఫుల్లుగా తాగేసి.. వ్యాపారితో గొడవపడ్డ జైలర్ విలన్..!ACTER VINAYAKAN;FIRE;PUBLIC;VIDEO;VIRAL{#}Police Station;vinayakan;Arrest;Hyderabad;policeSun, 24 Nov 2024 13:26:00 GMTమలయాళ ,తెలుగు ,తమిళ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు వినాయకన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ముఖ్యంగా గతంలో ఇప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు వినాయకన్. జైలర్, సినిమాతో మరొకసారి క్రేజ్ సంపాదించుకున్న ఈ నటుడు సినిమాలోని విలన్ గా కాకుండా నిజజీవితంలో కూడా విలన్ గా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ నటుడుని పోలీసులు కూడా హెచ్చరించారట.అయినప్పటికీ ఏమాత్రం మారడం లేదు.. ఇప్పుడు తాజాగా ఫుల్లుగా తాగేసి వినాయక్ గోవాలో రోడ్డు పక్కన ఒకటి కొట్టుకోనర్ తో గొడవ పడినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


ఈ వీడియోలో వినాయకన్ మాట్లాడిన తీరు చూస్తే నేటిజెన్లు సైతం ఈయన ప్రవర్తనను ఖండించడం జరుగుతుంది. ఇంత పబ్లిక్ గా దురుసుగా ప్రవర్తించడం ఈ నటుడుకి ఇదేమి కొత్తేమీ కాదు గతంలో కూడా ఒకసారి హైదరాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది పైన ఇలాగే ఫైర్ అయ్యారు.. దాడికి పాల్పడిన ఆరోపణలు కూడా ఈయన పైన ఎక్కువగా వినిపించేవి.. అయితే అంతకుముందు కూడా కేరళలో వినాయక తన ఇంటి పక్కన వారి పైన కూడా గొడవలు చేయడంతో నటుడు పైన ఫిర్యాదు చేశారు.


దీంతో విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి కూడా పంపించిన వినాయకన్ అక్కడికి కూడా తాగి వచ్చి వీరంగం సృష్టించారట.చివరికి అరెస్ట్ చేసిన పోలీసులే బెయిల్ పైన రిలీజ్ చేశారు.. 1995 లో వచ్చిన సినిమాలతో అలరించిన వినాయక మొదట్లో పలు చిత్రాలలో నటించి ఆ తర్వాత స్టార్ హీరోల చిత్రాలలో కూడా సహాయక పాత్రలలో నటించారు. రాష్ట్ర అవార్డు, ఫిలింఫేర్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న వినాయకన్.. కానీ ఈయన ప్రవర్తన చేస్తూ ఉంటే అభిమానులకు కూడా అసహ్యించుకునేలా కనిపిస్తోంది. మరి ఇకనైనా మారుతారేమో చూడాలి.
" style="height: 812px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : సూపర్ రికార్డ్.. నెక్స్ట్ టార్గెట్ అదేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>