MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-anushka-shetty31f4351a-a837-48d1-9b2a-54fad22157c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-anushka-shetty31f4351a-a837-48d1-9b2a-54fad22157c0-415x250-IndiaHerald.jpgఇక పూరి జగన్నాథ్ - నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది అనుష్క శెట్టి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది . ఆమెకు ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి నాగార్జుననే కారణం అంటూ అనేక వార్తలు వస్తున్నాయి .. నాగార్జున ఇప్పటికే అనుష్కకి సంబంధించిన విషయాలు చూసుకుంటున్నట్లుగా తెలుస్తుంది .. ముఖ్యంగా అనుష్క ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్గా మారిన తర్వాత ఏ సినిమాలు చేయాలి..? ఎలాంటి సినిమాల్లో నటించకూడదు అనే విషయాలను దగ్గరుండి నాగార్జుననే ఆమె కెరియర్ను చూసుకునేవాడట. ఆ కnagarjuna anushka shetty{#}Tabu;puri jagannadh;Shiva;lord siva;anoushka;Akkineni Nageswara Rao;Ram Gopal Varma;Tollywood;News;Akkineni Nagarjuna;marriage;Teluguఆ విషయంలో నాగార్జున .. అప్పుడు టబు .. ఇప్పుడు అనుష్క అలానే చేశాడుగా..!ఆ విషయంలో నాగార్జున .. అప్పుడు టబు .. ఇప్పుడు అనుష్క అలానే చేశాడుగా..!nagarjuna anushka shetty{#}Tabu;puri jagannadh;Shiva;lord siva;anoushka;Akkineni Nageswara Rao;Ram Gopal Varma;Tollywood;News;Akkineni Nagarjuna;marriage;TeluguSun, 24 Nov 2024 17:05:23 GMTచిత్ర పరిశ్రమలో అక్కినేనినాగేశ్వరరావు టాలీవుడ్ లో మహానటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే .. ఇప్పటికీ అక్కినేని నాగేశ్వరరావుని తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక గురువుగా చూస్తూ ఉంటారు .. అలాంటి నాగేశ్వరరావు ఆయన వారసుడుగా ఆయన కొడుకు నాగార్జునను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ముందుగా నాగార్జున నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే రాంగోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన శివ సినిమాతో మాత్రం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు నాగార్జున. అప్పట్నుంచి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే .


ఇక పూరి జగన్నాథ్ - నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది అనుష్క శెట్టి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది . ఆమెకు ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి నాగార్జుననే కారణం అంటూ అనేక వార్తలు వస్తున్నాయి .. నాగార్జున ఇప్పటికే అనుష్కకి సంబంధించిన విషయాలు చూసుకుంటున్నట్లుగా తెలుస్తుంది .. ముఖ్యంగా అనుష్క ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోయిన్గా మారిన తర్వాత ఏ సినిమాలు చేయాలి..? ఎలాంటి సినిమాల్లో నటించకూడదు అనే విషయాలను దగ్గరుండి నాగార్జుననే ఆమె కెరియర్ను చూసుకునేవాడట. ఆ క్రమంలోని నాగార్జునతో దాదాపు 5 సినిమాల్లో కలిసి నటించడంతో వీరి మధ్య మంచి రిలేషన్ ఉందని విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది.


అలాగే మరోవైపు నాగార్జున అనుష్కకి ఓ ఫ్లాట్ ని కూడా కొని ఇచ్చాడట.. అలాగే ఒక ఖరీదైన కార్ని కూడా కొన్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా అనుష్క వాళ్ళ అన్నయ్యలకు బెంగళూరులో కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో పార్ట్నర్ గా కూడా నాగార్జున వాళ్ళని సెటిల్ చేశాడంటూ .. వారి ఫ్యామిలీకి సంబంధించి దాదాపు అందర్నీ నాగార్జున అనే   సెట్ చేస్తూ అనుష్క తన‌ను వదిలి వెళ్ళకుండా ఇలా తన కబంధహస్తాల్లో ఉండే విధంగా చూసుకుంటున్నారు అంటూ గతంలో వార్తలు కూడా వచ్చాయి. ప్రధానంగా అనుష్క కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటం వల్ల చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా నాగార్జునని నమ్ముకున్న టబు కూడా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది . ఆమె వయస్సు 55 ఏళ్లు.. తను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. అదే కోవలో అనుష్క కూడా చేరిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క పెళ్లి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: సక్సెస్ కోసం.. బుల్లితెర నటి హై గ్లామర్ డోస్.. కుర్రాళ్ళు చూస్తే అంతే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>