MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi-sananb10e0117-43e0-4ac7-980c-73f7a669632b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kruthi-sananb10e0117-43e0-4ac7-980c-73f7a669632b-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం అందుకున్న ఇందులో కృతి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ వచ్చింది. అందులో భాగంగా ఈమె ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా రూపొందిన దోచేయ్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్Kruthi sanan{#}kriti sanon;mahesh babu;Naga Chaitanya;Hindi;Industries;media;Telugu;sukumar;Kick;Box office;BEAUTY;Cinemaమెరూన్ కలర్ శారీలో హాట్ అందాలతో రెచ్చిపోయిన మహేష్ హీరోయిన్..?మెరూన్ కలర్ శారీలో హాట్ అందాలతో రెచ్చిపోయిన మహేష్ హీరోయిన్..?Kruthi sanan{#}kriti sanon;mahesh babu;Naga Chaitanya;Hindi;Industries;media;Telugu;sukumar;Kick;Box office;BEAUTY;CinemaSun, 24 Nov 2024 16:30:00 GMTఅందాల ముద్దు గుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం అందుకున్న ఇందులో కృతి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగు లో మంచి క్రేజ్ వచ్చింది. అందులో భాగంగా ఈమె ఆ తర్వాత నాగ చైతన్య హీరో గా రూపొందిన దోచేయ్ అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. 

కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు మంచి అవకాశాలు దక్కడం , అలాగే ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయను అందుకోవడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరస హిందీ సినిమాలతో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: సక్సెస్ కోసం.. బుల్లితెర నటి హై గ్లామర్ డోస్.. కుర్రాళ్ళు చూస్తే అంతే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>