MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-divyansha-koushik-majili-movie-sobhita-samantha80242012-1567-4802-80c8-74bb215123da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-divyansha-koushik-majili-movie-sobhita-samantha80242012-1567-4802-80c8-74bb215123da-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య శోభిత ధూళిపాళ్లల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో సన్నిహితులు, ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కార్డ్స్ కూడా అందరికీ పంచేశారు. అయితే ఇలాంటి వేళ తాజాగా నెట్టింట్లో ఒక పోస్టు వైరల్ అవుతుంది. అదేంటంటే నాగచైతన్య మాజీ లవర్ నాగచైతన్య పై పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ పెళ్లికి ముందు కాబోయే భార్య భర్తలు నాగచైతన్య శోభితల మధ్య చిచ్చు పెట్టిందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతNAGA CHAITANYA; DIVYANSHA KOUSHIK; MAJILI MOVIE; SOBHITA; SAMANTHA{#}Naga Chaitanya;annapurna;divyansha kaushik;maya;poorna;Samantha;shobitha;Majili;Chaitanya;Lover;Wife;netizens;marriage;Cinema;Decemberపెళ్లికి ముందు చైతూ శోభిత మధ్య చిచ్చు పెట్టిన చైతూ మాజీ లవర్.?పెళ్లికి ముందు చైతూ శోభిత మధ్య చిచ్చు పెట్టిన చైతూ మాజీ లవర్.?NAGA CHAITANYA; DIVYANSHA KOUSHIK; MAJILI MOVIE; SOBHITA; SAMANTHA{#}Naga Chaitanya;annapurna;divyansha kaushik;maya;poorna;Samantha;shobitha;Majili;Chaitanya;Lover;Wife;netizens;marriage;Cinema;DecemberSun, 24 Nov 2024 08:52:00 GMTనాగ చైతన్య శోభిత ధూళిపాళ్లల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో సన్నిహితులు, ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు వీరి పెళ్లికి సంబంధించిన పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కార్డ్స్ కూడా అందరికీ పంచేశారు. అయితే ఇలాంటి వేళ తాజాగా నెట్టింట్లో ఒక పోస్టు వైరల్ అవుతుంది. అదేంటంటే నాగచైతన్య మాజీ లవర్ నాగచైతన్య పై పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ పెళ్లికి ముందు కాబోయే భార్య భర్తలు నాగచైతన్య శోభితల మధ్య చిచ్చు పెట్టిందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ నాగచైతన్య మాజీ లవర్ ఎవరు.. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కూడా నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. 

అందులో శృతిహాసన్, దివ్యాంశ కౌశిక్, కృతి శెట్టి, దక్షా నగార్కర్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా  మజిలీ మూవీలో సమంతతో పాటు నాగచైతన్య లవర్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ నాగచైతన్య బర్త్డే సందర్భంగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టులో దివ్యాంశ కౌశిక్ మజిలీ సినిమాలో ఉన్న పేర్లతోనే హ్యాపీ బర్త్డే పూర్ణ మాయా అంటూ నాగచైతన్యతో కలిసి ఉన్న మజిలీ సినిమా ఫోటోని షేర్ చేసింది.అయితే మజిలీ మూవీలో నాగచైతన్య లవర్ గా చేసిన దివ్యాంశ కౌశిక్ చైతు ని మాయ అని ప్రేమగా పిలుస్తుంది. 

అయితే ఈ సినిమా విడుదలై హిట్ అయ్యాక కొద్ది సంవత్సరాలకు నాగచైతన్య సమంత విడాకులు ప్రకటించాక దివ్యాంశ కౌశిక్ వల్లే సమంత విడిపోయారు అనే ఒక రూమర్ వినిపించింది.అయితే ఆ రూమర్ మర్చిపోయిన చాలా రోజులకు మళ్లీ శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య పెళ్లి కాబోతున్న వేళ నాగచైతన్య బర్త్డే సందర్భంగా నాగచైతన్య మాజీ లవర్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో పెళ్లికి ముందు భార్యాభర్తల మధ్య దివ్యాంశ కౌశిక్ మళ్ళీ చిచ్చు పెట్టింది అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
" style="height: 665px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సిగరెట్ తాగొద్దు అన్నందుకు.. టెన్త్ విద్యార్థి ఏం చేశాడో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>