MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ritu-verma0b722e85-6860-41a8-a265-76a1170ffaaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ritu-verma0b722e85-6860-41a8-a265-76a1170ffaaf-415x250-IndiaHerald.jpgరీతు వర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా కనిపించింది. ఇందులో ఆమె రెండు పాత్రలలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రీతు వర్మ సందీప్ కిషన్ తో కలిసి మజాకా అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ ఒక క్రేజీ ప్రాజెక్టు లోను నటిస్తోంది. Ritu Verma{#}Ram Gopal Varma;sri vishnu;marriage;Hero;Yevaru;Newsమెగా కోడలు కాబోతున్న మరో టాలీవుడ్‌ బ్యూటీ ?మెగా కోడలు కాబోతున్న మరో టాలీవుడ్‌ బ్యూటీ ?Ritu Verma{#}Ram Gopal Varma;sri vishnu;marriage;Hero;Yevaru;NewsSun, 24 Nov 2024 08:19:18 GMTరీతు వర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించింది. శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా కనిపించింది. ఇందులో ఆమె రెండు పాత్రలలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రీతు వర్మ సందీప్ కిషన్ తో కలిసి మజాకా అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ ఒక క్రేజీ ప్రాజెక్టు లోను నటిస్తోంది.


తెలుగు, తమిళంతో పాటు మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి విపరీతంగా ఆరాటపడుతోంది. మెగా కుటుంబంలో ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగిన కూడా రీతు వర్మ తప్పకుండా వెళుతుంది. మెగా కుటుంబంలో రీతు వర్మకు అంత మెరుగైన సంబంధాలు ఎలా ఉన్నాయి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మెగా హీరోను రీతు వర్మ ప్రేమిస్తుందంటూ టాక్ వినిపిస్తోంది.


అందుకే వారి ఇంట్లో జరిగే వేడుకలకు వెళుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని, అందుకే రీతు వర్మ తరచు మెగా కుటుంబంలో జరిగే ఫంక్షన్స్ కి వెళుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ మెగా హీరో ఎవరు అనే విషయం సస్పెన్స్ గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో మెగా హీరో పేరు చెబుతున్నారు.


ప్రస్తుతం మెగా కుటుంబంలో పెళ్లి కాకుండా మిగిలి ఉన్న హీరోలు ఎవరు అంటూ కొంతమంది లెక్కలు కూడా తీస్తున్నారు. ఫలానా హీరో అని ఒకరు అంటుంటే కాదు ఈ హీరోనే అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రీతు వర్మ ప్రేమించే మెగా హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఏ హీరోని రీతు వర్మ వివాహం చేసుకుంటుందా వేచి చూడాలి. కొన్ని రోజుల నుంచి ఇవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సిగరెట్ తాగొద్దు అన్నందుకు.. టెన్త్ విద్యార్థి ఏం చేశాడో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>