MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/asinae6bd687-2157-44e4-ad26-d050cb0d7bc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/asinae6bd687-2157-44e4-ad26-d050cb0d7bc5-415x250-IndiaHerald.jpgఅసిన్ నటించింది చాలా తక్కువ సినిమాల్లో.. కానీ ఆమె క్రేజీ పాపులారిటి చూస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి . ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న కీర్తి సురేష్ - రష్మిక మందన - సమంత శ్రీలీల లాంటి అందరి హీరోయిన్ లని మిక్సీలోకి పెట్టి తిప్పి ఫ్రీజింగ్ లో పెట్టి బయటకు తీస్తేనే అసిన్ వస్తుంది. Asin{#}Raccha;keerthi suresh;Darsakudu;BEAUTY;Director;rashmika mandanna;Hero;Heroine;bollywood;Telugu;Cinema;Samantha;marriageవావ్: ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ..మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అసిన్..ఏ హీరోతో నటించబోతుంది అంటే..?వావ్: ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ..మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అసిన్..ఏ హీరోతో నటించబోతుంది అంటే..?Asin{#}Raccha;keerthi suresh;Darsakudu;BEAUTY;Director;rashmika mandanna;Hero;Heroine;bollywood;Telugu;Cinema;Samantha;marriageSun, 24 Nov 2024 12:37:00 GMTఅసిన్ ..ఈ పేరు గురించి ఇప్పుడు జనాలకి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు కుర్రాళ్ళు మాత్రమే ఈ పేరు చెప్పితే అరుపులతో కేకలతో రచ్చ రంబోలా చేయడమే కాకుండా ఆమె పేరు మారుమ్రోగిపోయేలా చేసేవాళ్ళు. అసిన్ నటించింది చాలా తక్కువ సినిమాల్లో.. కానీ ఆమె క్రేజీ పాపులారిటి  చూస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి . ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న కీర్తి సురేష్ - రష్మిక మందన - సమంత శ్రీలీల లాంటి  అందరి హీరోయిన్ లని మిక్సీలోకి పెట్టి తిప్పి ఫ్రీజింగ్ లో పెట్టి బయటకు తీస్తేనే అసిన్ వస్తుంది.


అలాంటి ఓ అందాల ముద్దుగుమ్మ ఈ బ్యూటి. ఎంత చక్కగా ఉంటుందో అంతే చక్కగా నటిస్తుంది. స్టార్ హీరోస్ తో  స్క్రీన్ షేర్ చేసుకొని తనదైన స్టైల్ లో జనాలను మెప్పించింది . కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు ఒక బిడ్డకు జన్మ కూడా ఇచ్చేసింది. అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో  కీలకపాత్రలో కనిపించపోతుందట . స్టార్ హీరోకి అక్క పాత్రలో అసిన్ కనిపించబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.



అయితే బడా దర్శకుడు దర్శకత్వంలో ఈమె నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ ఆమెకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడం అదేవిధంగా  ఆమె భార్తకి కూడా మంచి ఫ్రెండ్ కావడంతోనే ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి  సిద్ధం కాబోతుందట.  ఈ వార్త తెలుసుకున్న తెలుగు జనాలు సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.  బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వదా..? మన డైరెక్టర్లు కూడా ఆమె పాత్రకు ఆమె బాడీ ఫిజిక్కి తగ్గట్టు మంచి కథ రాస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. హీరోయిన్ అసిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప ప్రయత్నాలు ఫలించేనా లేక దేవరలా అయ్యేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>