MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrame18bae1c-d2b2-4a74-a9d4-c6e6e9dacf0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrame18bae1c-d2b2-4a74-a9d4-c6e6e9dacf0d-415x250-IndiaHerald.jpg ఇంకా పక్కాగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ మాటను జవదాటడు . అంతా పక్కాగా త్రివిక్రమ్ ని నమ్మేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా సెలెక్ట్ అయినప్పుడు అన్న మెగాస్టార్ చిరంజీవి కన్నా భార్య అన్నా లెజినోవా కన్నా ఎక్కువగా ఆనందపడిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . Trivikram{#}Pawan Kalyan;trivikram srinivas;Kanna Lakshminarayana;bhaskar;Joseph Vijay;Devarakonda;Deputy Chief Minister;Jaan;Baba Bhaskar;John;kalyan;Event;vijay deverakonda;Chiranjeevi;News;Hero;Cinemaఆ హీరోని పవన్ కళ్యాణ్ లా మార్చబోతున్న త్రివిక్రమ్..ఇండస్ట్రీ నెక్స్ట్ పవర్ స్టార్ ఇతడే..!ఆ హీరోని పవన్ కళ్యాణ్ లా మార్చబోతున్న త్రివిక్రమ్..ఇండస్ట్రీ నెక్స్ట్ పవర్ స్టార్ ఇతడే..!Trivikram{#}Pawan Kalyan;trivikram srinivas;Kanna Lakshminarayana;bhaskar;Joseph Vijay;Devarakonda;Deputy Chief Minister;Jaan;Baba Bhaskar;John;kalyan;Event;vijay deverakonda;Chiranjeevi;News;Hero;CinemaSun, 24 Nov 2024 16:01:00 GMTత్రివిక్రమ్ పేరు చెప్పగానే మొదటి ఒక హీరో పేరు గుర్తొస్తుంది . ఆయనే పవన్ కళ్యాణ్ . ఈ ఇద్దరు స్టార్స్ హీరో - డైరెక్టర్ల కాదు అన్నదమ్ముల్లా కాదు ఫ్రెండ్స్ లా కాదు అంతకుమించిన రేంజ్ లోనే ఇద్దరు బాగా జాన్ జిగిడి  రిలేషన్ షిప్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు.  ఇంకా పక్కాగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ మాటను జవదాటడు . అంతా పక్కాగా త్రివిక్రమ్ ని నమ్మేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా సెలెక్ట్ అయినప్పుడు అన్న మెగాస్టార్ చిరంజీవి కన్నా భార్య అన్నా లెజినోవా కన్నా ఎక్కువగా ఆనందపడిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .


పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా చాలా హెల్ప్ చేశాడు అన్న విషయం కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయింది .  ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ లో లీనమైపోయాడు . కమిట్ అయిన సినిమాలు తప్పిస్తే కొత్తగా సినిమాలకు కమిట్ అయ్యే ఆలోచన లేదు . అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి సంబంధించిన ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మరొక పవన్ కళ్యాణ్ ని తయారుచేయబోతున్నాడు అన్ని బాగా హైలెట్ చేస్తున్నారు జనాలు . ఆ హీరో మరెవరో కాదు "విజయ్ దేవరకొండ" .



ఆల్రెడీ విజయ్ దేవరకొండ అంటే రౌడీ హీరో అనే ఒక ట్యాగ్ ఉంది.  ఆటిట్యూడ్ హీరో అనే ట్యాగ్ కూడా ఉంది.  కానీ ఈ రెండు ట్యాగ్స్  ని మార్చేస్తూ ఫ్యూచర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అనే విధంగా తన కెరియర్ను మలుపు తిప్పబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.  ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో మూవీ కూడా సెట్ అయిందట.  విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో ఆ విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారట .



అంతేకాదు ఈ మధ్యకాలంలో లక్కీ భాస్కర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు విజయ్ దేవరకొండని ఎంత హైలైట్ చేస్తూ పొగిడాడో మనకు తెలిసిందే.  త్రివిక్రమ్ సాధారణంగా ఏ హీరోని పొగడడు ..పొగిడితే ఆయన కచ్చితంగా స్టార్ అయిపోవాల్సిందే . త్రివిక్రమ్ కళ్ళు ఇప్పుడు విజయ్ దేవరకొండపై పడడంతో ఇండస్ట్రిలో  నెక్స్ట్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని అంటూ బాగా ప్రచారం చేస్తున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో కవ్విస్తూ చంపేస్తున్న 'బేబీ' బ్యూటీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>