MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha-reddy-interesting-news-about-bunny7a5449c2-a0b1-4f01-a664-62eaf70618e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha-reddy-interesting-news-about-bunny7a5449c2-a0b1-4f01-a664-62eaf70618e1-415x250-IndiaHerald.jpg ఈ సినిమాతో అల్లు అర్జున్ 100కోట్లకు పైగా కలెక్షన్ల‌లు రాబట్టి అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు . అల్లు అర్జున్ స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నాడు .. వీరికి ఇద్దరు సంతానం.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి హీరోయిన్ అవనప్పటికీ హీరోయిన్లను మించిన అందంతో హాట్ హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది .. allu arjun{#}Allu Aravind;Allu Sneha;producer;Producer;prema;India;Girl;Love;Tollywood;Heroine;Allu Arjun;Decemberఫస్ట్ నైట్ రోజు బన్నీ భార్య స్నేహారెడ్డి చేసిన పనికి షాక్ అయినా అల్లు అర్జున్ ఏం చేసిందంటే..!ఫస్ట్ నైట్ రోజు బన్నీ భార్య స్నేహారెడ్డి చేసిన పనికి షాక్ అయినా అల్లు అర్జున్ ఏం చేసిందంటే..!allu arjun{#}Allu Aravind;Allu Sneha;producer;Producer;prema;India;Girl;Love;Tollywood;Heroine;Allu Arjun;DecemberSun, 24 Nov 2024 15:38:00 GMTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అల్లు అర్జున్ వరుస‌ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ 100కోట్లకు పైగా కలెక్షన్ల‌లు రాబట్టి అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు . అల్లు అర్జున్ స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నాడు .. వీరికి ఇద్దరు సంతానం.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి  హీరోయిన్ అవనప్పటికీ హీరోయిన్లను మించిన అందంతో హాట్ హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ..


అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిలది ప్రేమ వివాహం.. ఇప్పుడు ఈ విషయం పక్కన పడితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది . ఆ వార్త ఏమిటంటే అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల ఫస్ట్ నైట్ రోజు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదట .. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ తన శోభనం రోజు తన గదిలోకి వెళ్ళటానికి ఎంతో మొహమాట పడ్డారట .. అంతేగా ఉన్న తన ఫ్రెండ్స్ బంధువులు అందరి ముందు ఆ గదిలోకి వెళ్ళటానికి సిగ్గుతో నేను వెళ్లలేను అంటూ ఎంతో హడావుడి చేశాడట . అల్లు అర్జున్‌ చేస్తున్న ఈ హడావుడి మొత్తం దగ్గరుండి చూస్తున్న స్నేహారెడ్డి ఈయన ఏంటి ఇలా చేస్తున్నాడంటూ  విసుగెత్తి పోయిందట ..



అల్లు అర్జున్ ప్రవర్తనకు విసుగు పోయిన స్నేహ రెడ్డి నువ్వేంటి వచ్చేది నేనే వస్తానని మనసులో అనుకొని చక చక ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్ళిపోయిందట.. ఇక ఆ సమయంలో స్నేహారెడ్డి దురుసు ప్రవర్తన చూసిన బంధువులు స్నేహితులు ఒక్కసారగా షాక్ అయ్యారట .. ఈ అమ్మాయి ఏంటి ఎంత ఫాస్ట్ గా ఉంది ఉందింటి అని ఎవరి మనసులో వారు అనుకున్నారట.. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో కవ్విస్తూ చంపేస్తున్న 'బేబీ' బ్యూటీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>