MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nithiin-keerthy-suresh-mastro-movie-rang-de-movief1ed224c-4b7e-4db3-bb77-e357a3c4574d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nithiin-keerthy-suresh-mastro-movie-rang-de-movief1ed224c-4b7e-4db3-bb77-e357a3c4574d-415x250-IndiaHerald.jpgటైర్ టు హీరోలలో ఒకరైన నితిన్ ఆ హీరోయిన్ లిప్ లాక్ ఇవ్వనందుకు పగపట్టారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. లిప్ లాక్ ఇవ్వనందుకు ఎందుకు నితిన్ గొడవ పెట్టుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. జయం మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ కి మొదటి సినిమానే హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఆయనకి మంచి నేమ్ ఫేమ్ లభించాయి. ఆ తర్వాత చేసిన ఈయన సినిమాలన్నీ ఒక మోస్తరు హిట్ అవ్వడంతో టాలీవుడ్ టైర్ 2 హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి నితిన్ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు. ఈయన నటింNITHIIN; KEERTHY SURESH; MASTRO MOVIE; RANG DE MOVIE{#}keerthi suresh;kirti;nabha natesh;tamannaah bhatia;Rayalaseema;Jayam;Macherla;Tollywood;Nijam;Telugu;Romantic;Cinema;News;Heroineలిప్ లాక్ ఇవ్వనందుకు స్టార్ హీరోయిన్ పై పగ బట్టిన నితిన్..?లిప్ లాక్ ఇవ్వనందుకు స్టార్ హీరోయిన్ పై పగ బట్టిన నితిన్..?NITHIIN; KEERTHY SURESH; MASTRO MOVIE; RANG DE MOVIE{#}keerthi suresh;kirti;nabha natesh;tamannaah bhatia;Rayalaseema;Jayam;Macherla;Tollywood;Nijam;Telugu;Romantic;Cinema;News;HeroineSun, 24 Nov 2024 09:02:07 GMT టైర్ టు హీరోలలో ఒకరైన నితిన్ ఆ హీరోయిన్ లిప్ లాక్ ఇవ్వనందుకు పగపట్టారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. లిప్ లాక్ ఇవ్వనందుకు ఎందుకు నితిన్ గొడవ పెట్టుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. జయం మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ కి మొదటి సినిమానే హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఆయనకి మంచి నేమ్ ఫేమ్ లభించాయి. ఆ తర్వాత చేసిన ఈయన సినిమాలన్నీ ఒక మోస్తరు హిట్ అవ్వడంతో టాలీవుడ్ టైర్ 2 హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి నితిన్ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు. ఈయన నటించిన మాచర్ల నియోజకవర్గం, రంగ్ దే, మాస్ట్రో, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో నితిన్ తన నెక్స్ట్ సినిమాలు అయినటువంటి తమ్ముడు, రాబిన్ హుడ్ మూవీస్ మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

 ఒకవేళ ఈ సినిమాలు కూడా బెడిసి కొడితే మాత్రం నితిన్ కెరియర్ కి ఇక డేంజర్ బెల్స్ మోగినట్టే అని చాలామంది ఈయన అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే..నితిన్ ఇప్పటికే తన సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చాలామంది హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు నటించారు.కానీ ఒక హీరోయిన్ మాత్రం ఆయనతో లిప్ లాక్ సన్నివేశం చేయడానికి నో చెప్పిందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్.. నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్లో రంగ్ దే మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మాస్ట్రో మూవీలో కూడా కీర్తి సురేష్ కి అవకాశం వచ్చిందట.

 కానీ ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం చేయడానికి నో చెప్పిన కీర్తిసినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దాంతో ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా నటించింది. అయితే ఈ సినిమాలో లిప్ లాక్ ఇవ్వనని రిజెక్ట్ చేసినందుకు నితిన్ కీర్తి సురేష్ పై పగ పట్టారని,ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో మాత్రం తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు మళ్ళీ వీళ్ళు ఎక్కడ కలుసుకోలేదు. దాంతో వీరి మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయి కావచ్చు అని పలువురు నెట్టిజన్స్ భావిస్తున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సిగరెట్ తాగొద్దు అన్నందుకు.. టెన్త్ విద్యార్థి ఏం చేశాడో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>