LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/happens--mix-jaggery-milk--drink--healt94d852f0-6b60-46ec-93e0-a57462c814fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/happens--mix-jaggery-milk--drink--healt94d852f0-6b60-46ec-93e0-a57462c814fa-415x250-IndiaHerald.jpgషుగర్ సమస్య ఉన్నవారు పాలల్లో బెల్లం వేసుకుని తాగటం చాలా మంచిది. షుగర్ కంటెంట్ బెల్లం చాలా మంచిది. బెల్లం లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని డైలీ పాలల్లో లేదా వంటకాలలో ఉపయోగించవచ్చు. పంచదార కంటే బెల్లం ని ఎక్కువగా ఉపయోగించడం మంచిది. అనారోగ్య సమస్యల భారీ నుంచి బయటపడవచ్చు. పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా? చక్కెరలో ప్రయోజనాల కంటే నష్టమే అధికం... అదే బెల్లం తింటే ఎన్ని లాభాలున్నాయో.. ఈ విషయం నాటి తరం వ్యక్తులు ఎంత చెప్పినా నీటి తరం వాళ్లు బెల్లం తినాలంటే అనాసక్తి చూపిస్తున్నారు. నీhappens ; mix jaggery; milk ; drink ; healt{#}Jaggery;Aqua;Wife;Sugarపాలల్లో బెల్లం కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?happens ; mix jaggery; milk ; drink ; healt{#}Jaggery;Aqua;Wife;SugarSun, 24 Nov 2024 16:01:00 GMTషుగర్ సమస్య ఉన్నవారు పాలల్లో బెల్లం వేసుకుని తాగటం చాలా మంచిది. షుగర్ కంటెంట్ బెల్లం చాలా మంచిది. బెల్లం లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని డైలీ పాలల్లో లేదా వంటకాలలో ఉపయోగించవచ్చు. పంచదార కంటే బెల్లం ని ఎక్కువగా ఉపయోగించడం మంచిది. అనారోగ్య సమస్యల భారీ నుంచి బయటపడవచ్చు. పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా? చక్కెరలో ప్రయోజనాల కంటే నష్టమే అధికం... అదే బెల్లం తింటే ఎన్ని లాభాలున్నాయో.. ఈ విషయం నాటి తరం వ్యక్తులు ఎంత చెప్పినా నీటి తరం వాళ్లు బెల్లం తినాలంటే అనాసక్తి చూపిస్తున్నారు.

 నీ పెళ్ళాం లో ఉండే పోషకాలు, ఇతర అంశాల ఫలితాలను నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు ఇంకనైనా రోజు కొంత బెల్లం తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. దీనిని డైలీ తినవచ్చు. చాలామందికి రాత్రి పూట పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. ఎందుకు అంటే... అలా వేడివేడి పాలు తాగటం వల్ల ఇంకా నిద్రపడుతుంది. రాత్రిపూట తాగి పాలల్లో  బెల్లం వేసుకోవటం మంచిది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు గ్లాసుడు పాలు తాగితే.. కలిగే ప్రశాంతత అంతా ఇంతా కాదు. అయితే పాలల్లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా చలికాలంలో బెల్లం ఎక్కువగా వినియోగించాలని వైద్యులు సైతం చెబుతున్నారు. చలికాలంలో బెల్లం కలిపిన పాలను తాగితే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముకలను దృఢపరచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణ క్రియ కు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి బెల్లం పాలు సహాయపడతాయి. ఈ రెండు డైజెస్టివ్ ఎంజైమ్లను సక్రియం చేస్తాయి. పాలు బెల్లం విశ్రమం చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయటంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నివారిస్తుంది. చర్మం అందంగా ఉంటే తన సహాయపడుతుంది. ఈ రెండు డైజెస్టివ్ ఎంజైమ్ లను సక్రియం చేస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో కవ్విస్తూ చంపేస్తున్న 'బేబీ' బ్యూటీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>