MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelela-kashi-photos-viralf608ad79-fa39-4ebc-a61c-3af49f66981f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelela-kashi-photos-viralf608ad79-fa39-4ebc-a61c-3af49f66981f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ శ్రీ లీల స్టార్ హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు తన డాక్టర్ చదువుని కొనసాగిస్తూనే మరొకవైపు సినిమాలలో బిజీగా నటిస్తోంది. ఒకానొక సమయంలో ఒకేసారి ఆరు సినిమాలు తన చేతిలో పెట్టుకున్న శ్రీ లీల ఈ మధ్యకాలంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కథల ఎంపిక విషయంలో.. తాజాగా ఇప్పుడు పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటిస్తోంది శ్రీ లీల. అయితSREELELA;KASHI;PHOTOS;VIRAL{#}Ganges;sree;Success;Ganga;News;Heroine;Doctorకాశీలో శ్రీ లీల పూజలు.. ఎందుకో తెలుసా..?కాశీలో శ్రీ లీల పూజలు.. ఎందుకో తెలుసా..?SREELELA;KASHI;PHOTOS;VIRAL{#}Ganges;sree;Success;Ganga;News;Heroine;DoctorSat, 23 Nov 2024 18:42:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ శ్రీ లీల స్టార్ హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు తన డాక్టర్ చదువుని కొనసాగిస్తూనే మరొకవైపు సినిమాలలో బిజీగా నటిస్తోంది. ఒకానొక సమయంలో ఒకేసారి ఆరు సినిమాలు తన చేతిలో పెట్టుకున్న శ్రీ లీల ఈ మధ్యకాలంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కథల ఎంపిక విషయంలో.. తాజాగా ఇప్పుడు పుష్ప-2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటిస్తోంది శ్రీ లీల.


అయితే తాజాగా శ్రీ లీల సడన్గా కాశీలో ప్రత్యక్షమై అక్కడ తన తల్లితో కలిసి ప్రత్యేకమైన పూజలు చేయించినట్లు తెలుస్తోంది. అలాగే పవిత్ర గంగా షూట్ ను కూడా అక్కడ దర్శించుకున్నట్లు సమాచారం. అయితే శ్రీ లీల కాశీకి సడన్గా ఎందుకు వెళ్ళింది అక్కడ పూజ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి అని అభిమానులు ఆరా తీయడం జరుగుతోంది. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం పుష్ప-2 సినిమాలోని కిస్సింగ్ సాంగ్ కు సంబంధించి సక్సెస్ కావాలని శ్రీలలి వారణాసిలో పూజలు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఎందుకంటే ఈ కిస్సింగ్ సాంగ్ శ్రీ లీల కెరియర్ లోనే ఒక చాలా స్పెషల్ సాంగ్ అన్నట్లుగా సమాచారం. గత ఏడాది ఆమె నటించిన చిత్రాలన్నీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం శ్రీలిల కి ఒక సరైన సక్సెస్ అందుకుంటేనే తప్ప లేకపోతే స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెలుపడతాయని చెప్పలేము.. అందుకే శ్రీలిల వారణాసికి వెళ్లి కాశి విశ్వనాథుడిని సైతం దర్శించుకున్నట్లు సమాచారం. పుష్ప-2 సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం శ్రీ లీల ఏకంగా రూ .2కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం కాశీలో ఉన్నటువంటి ఈ ఫోటోలు సైతం చాలా క్యూట్ గా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వావ్: బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న 'క ' ఓటీటి డేట్ లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>