MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-south-superstar-junior-ntr-reached-mumbaifc1e84d5-1d50-4f95-b9f4-7391136c9666-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-south-superstar-junior-ntr-reached-mumbaifc1e84d5-1d50-4f95-b9f4-7391136c9666-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. దేవర సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా తారక్ క్రేజ్ వల్ల ఈ సినిమా అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రామ్మూర్తి నాయుడు మరణం సమయంలో తారక్ సైలెంట్ గా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ గురించి తెలుగు తమ్ముళ్ల నుంచి కూడా పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. junior ntr{#}CBN;Jr NTR;kalyan ram;nara rohit;Andhra Pradesh;TDP;NTR;Telugu;Cinemaఎన్టీఆర్ సంస్కారం గురించి తెలుగు తమ్ముళ్ల ప్రశ్నలు.. వీటికి జవాబులున్నాయా?ఎన్టీఆర్ సంస్కారం గురించి తెలుగు తమ్ముళ్ల ప్రశ్నలు.. వీటికి జవాబులున్నాయా?junior ntr{#}CBN;Jr NTR;kalyan ram;nara rohit;Andhra Pradesh;TDP;NTR;Telugu;CinemaSat, 23 Nov 2024 09:00:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. దేవర సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా తారక్ క్రేజ్ వల్ల ఈ సినిమా అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రామ్మూర్తి నాయుడు మరణం సమయంలో తారక్ సైలెంట్ గా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ గురించి తెలుగు తమ్ముళ్ల నుంచి కూడా పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
 
ఇదేనా ఎన్టీఆర్ నీ సంస్కారం అంటూ తెలుగు తమ్ముళ్లు అడుగుతున్న ప్రశ్నలకు తారక్ ఫ్యాన్స్ దగ్గర కూడా సరైన జవాబు అయితే లేదని చెప్పవచ్చు. బన్నీకి మెగా ఫ్యాన్స్ దూరమవుతుండగా ఎన్టీఆర్ కు సైతం దాదాపుగా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. వయస్సులో పెద్దవాడైన కళ్యాణ్ రామ్ సైతం ఇలా వ్యవహరించడం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు తమ సినిమాల టికెట్ రేట్లు పెరగాలంటే ఏపీ ప్రభుత్వం సహాయసహకారాలు కావాలని నారా కుటుంబం కష్టాల్లో ఉంటే వీళ్లు మాత్రం రియాక్ట్ కారని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరికృష్ణ, జానకిరామ్ మృతి చెందిన సమయంలో చంద్రబాబు కానీ నారా రోహిత్ కానీ ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించడం జరిగింది.
 
నందమూరి కుటుంబంకు సమాజంలో ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయని ఆ పేరుప్రఖ్యాతులను తగ్గించే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక నందమూరి అభిమానులు, టీడీపీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంది. ఆ విషయాలను మరిచి తారక్ వ్యవహరించడం ఎంతవరకు రైట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు సైతం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతారేమో చూడాల్సి ఉంది.




 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జనవరిలో నందమూరి అభిమానులకు ఊహించిన అప్డేట్ .. బాలయ్య కల నెరవేరే ఛాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>