LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/medicinal--properties-olive-eat-healthe36260ed-3420-4a1c-81c9-a91868f3308e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/medicinal--properties-olive-eat-healthe36260ed-3420-4a1c-81c9-a91868f3308e-415x250-IndiaHerald.jpgఆలివ్ పండ్లు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆలివ్ పండ్లలో ఎన్నో ఔషధాలు ఉంటాయి. ఈ పండ్లు తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆలివ్ పండ్లు... ప్రస్తుతం వీటి గురించి తెలియని వారు దాదాపు ఉండరు. ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలామంది వీటిని తినటానికి ఇష్టపడుతుంటారు. ఉప్పు, కారం దట్టించి తింటే ఆలివ్ టేస్ట్ వేరు భయ్యా...! అంటుంటారు కొందరు. ఇక ఎవరు తినొచ్చు...? ఎవ్వరు తినకూడదు? అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని వయసుల వారు వీటిని తినొచ్చు. పైగా ఔషధాల ఫలం. అయితే ఇందులోMedicinal . properties; olive; eat; health{#}Vitamin;salt;oil;Red chilly powder;Yevaruఔషధ గుణాల ఆలివ్.. ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.‌.!ఔషధ గుణాల ఆలివ్.. ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.‌.!Medicinal . properties; olive; eat; health{#}Vitamin;salt;oil;Red chilly powder;YevaruSat, 23 Nov 2024 15:54:45 GMTఆలివ్ పండ్లు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆలివ్ పండ్లలో ఎన్నో ఔషధాలు ఉంటాయి. ఈ పండ్లు తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆలివ్ పండ్లు... ప్రస్తుతం వీటి గురించి తెలియని వారు దాదాపు ఉండరు. ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలామంది వీటిని తినటానికి ఇష్టపడుతుంటారు. ఉప్పు, కారం దట్టించి తింటే ఆలివ్ టేస్ట్ వేరు భయ్యా...! అంటుంటారు కొందరు. ఇక ఎవరు తినొచ్చు...? ఎవ్వరు తినకూడదు? అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.

 అన్ని వయసుల వారు వీటిని తినొచ్చు. పైగా ఔషధాల ఫలం. అయితే ఇందులో ఏవో పోషకాలు ఉంటాయి? ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఆలివ్ లో బలిక్ యాసిడ్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరి కుణాలు పుల్లుగా ఉంటాయి. కాబట్టి వీటిని తినటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ తరచుగా యూస్ చేయటం వల్ల ఎముకల దృఢంగా ఉంటాయని చెబుతారు. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, ముఖాన్ని కాంతివంతంగా మార్చటంలో ఆలివ్ పండ్లలోని పోషకాలు కి రోల్ పోషిస్తాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల ఆలివ్ పండ్లు మలబద్ధకాన్ని, అజిర్తి  వంటి సమస్యలను నివారిస్తాయి.

జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. వీటిలోని మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాలను సంరక్షిస్తాయి. అధిక బరువును నియంతరిస్తాయి. అట్లనే ఆలివ్ లోని అమ్మాయిల నాలుగు బాడీలో మంచి బ్యాక్టీరియాను పోషిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిదని ఆలివ్ పండ్లను ఎక్కువగా తినటం, నూనెను అధికంగా యూస్ చేయటం కూడా అంత మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా కలిపి తినడం వల్ల రక్తపోటును పెంచుతాయి. కాబట్టి మితంగా తినాలి. ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : సెకండ్ ట్రైలర్ కి రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>