MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedముఖ్యంగా బ్రబ్రహ్మానందం తో హేమ పోటీ పడి నటించి అందర్నీ నవ్వించారు . అయితే సినిమాల్లో నటించే నటీనటుల అందరికీ కూడా డూప్స్ ఉంటారు అన్న విషయం చాలా మందికి తెలుసు. సినిమాల్లో వచ్చే అన్ని సన్నివేశాల్లో హీరో , హీరోయిన్లు నటించడానికి ఇష్టపడరు. కొన్ని కష్టమైన సన్నివేశాల్లో వాళ్ళ కి బదులు గా అచ్చం వాళ్ళ పోలికలు ఉన్న వారిని పెట్టి ఆ సీన్స్ తెరకెక్కిస్తూ ఉంటారు . ఎక్కువగా హీరోల కి డూపులు నటిస్తూ ఉంటారు . hema{#}Janhvi Kapoor;hema;Sridevi Kapoor;Chiranjeevi;India;Hero;Cinemaజగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు ఉన్న లింక్ ఏంటి..?జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు ఉన్న లింక్ ఏంటి..?hema{#}Janhvi Kapoor;hema;Sridevi Kapoor;Chiranjeevi;India;Hero;CinemaSat, 23 Nov 2024 16:06:45 GMTటాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు .. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్ గా హేమ నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బ్రబ్రహ్మానందం తో  హేమ పోటీ పడి నటించి అందర్నీ నవ్వించారు . అయితే సినిమాల్లో నటించే నటీనటుల అందరికీ కూడా డూప్స్ ఉంటారు అన్న విషయం చాలా మందికి తెలుసు. సినిమాల్లో వచ్చే అన్ని సన్నివేశాల్లో హీరో , హీరోయిన్లు నటించడానికి ఇష్టపడరు. కొన్ని కష్టమైన సన్నివేశాల్లో వాళ్ళ కి బదులు గా అచ్చం వాళ్ళ పోలికలు ఉన్న వారిని పెట్టి ఆ సీన్స్ తెరకెక్కిస్తూ ఉంటారు . ఎక్కువగా హీరోల కి డూపులు నటిస్తూ ఉంటారు .


ఏదైనా సన్నివేశాల్లో నటించడానికి హీరోలు ముందుకు రాకపోతే డూపును పెట్టి చేస్తారు. ఇక దివంగత అతిలోకసుందరి శ్రీదేవి తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసి అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది . శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆమె కూతురు జాన్వి కపూర్ కూడా సినిమాల్లో నటిస్తూ అందరిని  ఆకట్టుకుంటుంది ... అయితే శ్రీదేవి - చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా ఒకటి ..


ఇక ఈ సినిమా ఆ రోజుల్లో సంచలన విజయం అందుకుంది .. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న హేమ ఆమెకి డూప్ గా నటించారట. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ సినిమాలో నీళ్లలో దిగి స్విమ్మింగ్ చేసే సన్నివేశాల్లో నటించాలి కానీ శ్రీదేవికి స్విమ్మింగ్ చేయడం రాకపోవడం తో ఆ సన్నివేశాల్లో  నటించినని చెప్పారట .. అప్పుడు శ్రీదేవి ప్లేస్ లో హేమను పెట్టి ఆ సన్నివేశాలు  తెరకెక్కించారు . అలా ఈ సినిమాలో శ్రీదేవికి డూప్ గా హేమ నటించారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : సెకండ్ ట్రైలర్ కి రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>