MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/happy-days-moviedc8bc485-dbd4-4695-bcc7-4469fba7e006-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/happy-days-moviedc8bc485-dbd4-4695-bcc7-4469fba7e006-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల "హ్యాపీ డేస్" అనే సినిమాను రూపొందించాడు. వరుణ్ సందేశ్ , తమన్నా భాటియా , రాహుల్ హరిదాస్ , నిఖిల్ సిద్ధార్థ్ , వంశీ కృష్ణ , సోనియా దీప్తి , గాయత్రీ రావు , మోనాలీ చౌదరి ఈ మూవీ లో ప్రధాన పాత్రలలో నటించారు. 2007 వ సంవత్సరం విడుదల ఆయన ఈ సినిమా యువత మనస్సును ఎంతగానో దోచుకుంది. ఇక ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను కూడా అందుకుంది. మరి ఈHappy days movie{#}Karthik;Siddharth;gayatri;geetha;mickey j meyar;sekhar;sonia deepti;tamannaah bhatia;vamsi krishna;vanamali;varun sandesh;Sangeetha;Music;oh my friend;choudary actor;rahul;Rahul Sipligunj;Chitram;Blockbuster hit;Darsakudu;Director;Cinemaహ్యాపీడేస్ : యువతను అలరించిన ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా..?హ్యాపీడేస్ : యువతను అలరించిన ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా..?Happy days movie{#}Karthik;Siddharth;gayatri;geetha;mickey j meyar;sekhar;sonia deepti;tamannaah bhatia;vamsi krishna;vanamali;varun sandesh;Sangeetha;Music;oh my friend;choudary actor;rahul;Rahul Sipligunj;Chitram;Blockbuster hit;Darsakudu;Director;CinemaSat, 23 Nov 2024 11:22:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల "హ్యాపీ డేస్" అనే సినిమాను రూపొందించాడు. వరుణ్ సందేశ్ , తమన్నా భాటియా , రాహుల్ హరిదాస్ , నిఖిల్ సిద్ధార్థ్ , వంశీ కృష్ణ , సోనియా దీప్తి , గాయత్రీ రావు , మోనాలీ చౌదరిమూవీ లో ప్రధాన పాత్రలలో నటించారు. 2007 వ సంవత్సరం విడుదల ఆయన ఈ సినిమా యువత మనస్సును ఎంతగానో దోచుకుంది. ఇక ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను కూడా అందుకుంది. మరి ఈ సినిమా ఎన్ని అవార్డులను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2008 కేటగిరీలో ఈ సినిమాకు
ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు విభాగంలో శేఖర్ కమ్ములకి అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ సహాయ నటి విభాగంలో సోనియా దీప్తి కి , ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో మిక్కీ జె. మేయర్ కి , ఉత్తమ గీత రచయిత విభాగంలో వనమాలి ( అరెరే అరెరే ) సాంగ్ కి , ఉత్తమ నేపథ్య గాయకుడి విభాగంలో కార్తీక్ ( అరెరే అరెరే ) సాంగ్ కి అవార్డ్ వచ్చింది.


నంది అవార్డులు – 2008 విభాగంలో ... రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - రజతం - శేఖర్ కమ్ముల కి దక్కగా , ఉత్తమ సంగీత దర్శకుడి విభాగంలో మిక్కీ జె మేయర్ కి , ఉత్తమ నేపథ్య గాయకుడి విభాగంలో కార్తీక్ ( ఓ మై ఫ్రెండ్ ) కి అవార్డ్స్ వచ్చాయి.


సినీమా అవార్డ్స్ - 2008 విభాగంలో ... ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు , ఉత్తమ కథ , ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో శేఖర్ కమ్ములకి అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ సంగీతం విభాగంలో మిక్కీ జె మేయర్ కి ఉత్తమ గీత రచయిత విభాగంలో వనమాలి ( అరెరే అరెరే ) కి ,  ఉత్తమ గీత రచయిత విభాగంలో వేటూరి కి , 
ఉత్తమ గాయకుడి విభాగంలో కార్తీక్ ( అరెరే అరెరే ) సాంగ్ కి అవార్డు వచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జనవరిలో నందమూరి అభిమానులకు ఊహించిన అప్డేట్ .. బాలయ్య కల నెరవేరే ఛాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>