MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-shankara15eeff6-a46e-4f5c-8a31-1479d9e4c495-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-shankara15eeff6-a46e-4f5c-8a31-1479d9e4c495-415x250-IndiaHerald.jpg2010 లో రోబో సినిమాని అత్యుత్తమ హై క్వాలిటీ VFX తో తెరకెక్కించారు . ఇక అప్పట్లో చిత్ర పరిశ్రమ లో అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీని హాలీవుడ్ టెక్నాలజీని కూడా ఈ సినిమా కోసం వాడారు . అలాగే ఆ రోజుల్లోనే ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ను పెట్టారు . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాల్లో హీరోగా నటించాల్సింది సూపర్ స్టార్ రజినీకాంత్ కాదట బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట. Shankar{#}shankar;Hollywood;Graphics;Rajani kanth;Industry;Yevaru;Hero;Heroine;Darsakudu;Blockbuster hit;bollywood;Director;Film Industry;Cinemaశంకర్‌కు చుక్కలు చూపించి .. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను వదులుకున్న స్టార్ హీరో..!శంకర్‌కు చుక్కలు చూపించి .. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను వదులుకున్న స్టార్ హీరో..!Shankar{#}shankar;Hollywood;Graphics;Rajani kanth;Industry;Yevaru;Hero;Heroine;Darsakudu;Blockbuster hit;bollywood;Director;Film Industry;CinemaSat, 23 Nov 2024 12:56:28 GMTసౌత్ స్టార్ దర్శకుడు శంకర్ ఆలోచన ఎప్పుడు ఎవరు ఊహించిన రీతిలో ఉంటుంది .. అందుకే 15 సంవత్సరాలకు ముందే గ్రాఫిక్స్ వి ఎఫ్ ఎక్స్ తో మ్యాజిక్ చేశారు . 2010 లో రోబో సినిమాని అత్యుత్తమ హై క్వాలిటీ VFX తో తెరకెక్కించారు . ఇక అప్పట్లో చిత్ర పరిశ్రమ లో అందుబాటులో ఉన్న కొత్త టెక్నాలజీని హాలీవుడ్ టెక్నాలజీని కూడా ఈ సినిమా కోసం వాడారు . అలాగే ఆ రోజుల్లోనే ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ను పెట్టారు . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాల్లో హీరోగా నటించాల్సింది సూపర్ స్టార్ రజినీకాంత్ కాదట బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట.


ముందుగా షారుక్ ఖాన్ కి కూడా రోబో కథ నచ్చడం తో ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారట . అలాగే ఈ సినిమాను తానే నిర్మిస్తానని కూడా ముందుకు వచ్చారట. అలాగే అందుకు తగ్గట్టే షారుక్ ఖాన్ ఆఫీసులో అప్పట్లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు . అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా  అప్పటి స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా డేట్స్ కూడా తీసుకున్నారు .


అయితే ఆ తర్వాత షారుక్ ఖాన్ సడన్గా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది .. అందుకు కారణం శంకర్ కు తన మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు అని ఓ ఇంటర్వ్యూలు చెప్పారు .. అయితే ఆ మాటలు మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . చిన్న మనస్పర్ధలు కారణంగా షారుక్ ఖాన్ భారీ ఇండస్ట్రీ హిట్ సినిమా ని చేతులారా వదులుకున్నారు . ఆ తర్వాత రోబో సినిమాని శంకర్ , రజనీకాంత్ తో చేసి ఆయనకు తిరుగులేని ఓ మెమొరబుల్ సినిమాని ఇచ్చారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప.. గేమ్ ఛేంజర్ : పోటీ పడుతున్నాయా.. అందుకే ఇలాంటి పనులా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>