MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak6bebe8d1-3192-4c13-9f88-1e8f3f9310f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak6bebe8d1-3192-4c13-9f88-1e8f3f9310f5-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన అద్భుతమైన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన ఒక దర్శకుడు వల్ల చాలా కాలం పాటు కష్టాలను ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఆ దర్శకుడు ఎవరు .? ఏ విధంగా ఆయన కష్టాలను ఎదుర్కొన్నాడు అనేది తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి "స్టూడెంట్ నెంబర్ 1" అనే సినిమాతో దర్శకుTarak{#}Simhadri;Rajamouli;Film Industry;Jr NTR;Darsakudu;NTR;Interview;Industry;Director;Hero;Cinemaఆదర్శకుడి వల్ల తారక్ అష్ట కష్టాలు అనుభవించాడా.. కెరియర్ బీగినింగ్లో ఆ పరిస్థితి..?ఆదర్శకుడి వల్ల తారక్ అష్ట కష్టాలు అనుభవించాడా.. కెరియర్ బీగినింగ్లో ఆ పరిస్థితి..?Tarak{#}Simhadri;Rajamouli;Film Industry;Jr NTR;Darsakudu;NTR;Interview;Industry;Director;Hero;CinemaSat, 23 Nov 2024 16:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోల లో ఒకరి గా కెరియర్ను కొనసాగిస్తున్న వారి లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు . ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరో గా నటించిన అద్భుతమైన హీరో గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు . ఇకపోతే ఈయన ఒక దర్శకుడు వల్ల చాలా కాలం పాటు కష్టాలను ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది . ఆ దర్శకుడు ఎవరు .? ఏ విధం గా ఆయన కష్టాలను ఎదుర్కొన్నాడు అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి "స్టూడెంట్ నెంబర్ 1" అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ మూవీ తోనే తారక్ కి కూడా మొట్ట మొదటి విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో సింహాద్రి అనే సినిమా వచ్చింది. ఈ మూవీ అదిరిపోయి రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చాలా వరకు పెరిగింది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు వరుస పెట్టి అపజయాలు వచ్చాయి. 

చాలా సంవత్సరాల పాటు ఈయన నటించిన ఏ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. దానితో సింహాద్రి సినిమా తర్వాత తారక్ కెరియర్ చాలా డల్ గా కొనసాగింది. ఇక ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి కూడా సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఆయన కెరియర్ కొన్ని సంవత్సరాల అటు డల్ గా కొనసాగింది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొంత కాలం క్రితం తారక్ "దేవర" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీ రామారావు ఫస్ట్ రెమ్మునరేషన్ ఎంతో తెలుసా?..ఎవరూ చేయని సాహసం చేశాడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>