MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mani-sharma-a7fb0fb1-a293-4eb0-8f16-c19584b83d0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mani-sharma-a7fb0fb1-a293-4eb0-8f16-c19584b83d0a-415x250-IndiaHerald.jpgఆయన చేసిన‌ రీమేక్ సాంగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో సూపర్ హిట్ సినిమాల్లో ఖుషి కూడా ఒకటి .. ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. ఈ సినిమాలో మణిశర్మ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే పాటను రీమిక్స్ చేశారు. ఈ ఒరిజినల్ సాంగ్ ఎన్టీఆర్ - సావిత్రి నటించిన క్లాసికల్ మూవీ మిస్సమ్మ నుంచి తీసుకున్నారు. అయితే ఒరిజినల్ సాంగ్ ఫాస్ట్ గా ఉంటుంది .. దాన్ని స్లోగా మార్చి అందరికీ నచ్చేలా చేయడానికి మణిశర్మ చాలా కష్టపడ్డారు .. ఈ సినిమా రMani Sharma {#}Anushka;mani sharma;March;Gang Leader;Tammudu;Allari Pidugu;Thammudu;Raccha;savitri;Savithri;prema;Remake;kushi;Kushi;Ram Charan Teja;tamannaah bhatia;Ileana D'Cruz;Pokiri;krishna;mahesh babu;Balakrishna;BEAUTY;NTR;Chiranjeevi;Industries;Sangeetha;Telugu;Yevaru;Pawan Kalyan;Love;Cinemaమణిశర్మ రీమిక్స్ చేసిన సాంగ్స్ గురించి తెలుసా.. ఒకటే ప్లాఫ్ .. ఆ రెండు సినిమాలకు బొమ్మ కనబడిందిగా..!మణిశర్మ రీమిక్స్ చేసిన సాంగ్స్ గురించి తెలుసా.. ఒకటే ప్లాఫ్ .. ఆ రెండు సినిమాలకు బొమ్మ కనబడిందిగా..!Mani Sharma {#}Anushka;mani sharma;March;Gang Leader;Tammudu;Allari Pidugu;Thammudu;Raccha;savitri;Savithri;prema;Remake;kushi;Kushi;Ram Charan Teja;tamannaah bhatia;Ileana D'Cruz;Pokiri;krishna;mahesh babu;Balakrishna;BEAUTY;NTR;Chiranjeevi;Industries;Sangeetha;Telugu;Yevaru;Pawan Kalyan;Love;CinemaSat, 23 Nov 2024 16:14:00 GMTమన తెలుగు చిత్ర పరిశ్రమ లో అగ్ర మ్యూజిక్ డైరెక్టర్స్ లో మణిశర్మ కూడా ఒకరు .. చాలామంది స్టార్ హీరోలకు ఆయన ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన ఘనత మణిశర్మది. చిరంజీవి, మహేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు మణిశర్మ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రెసెంట్ ఆయన ఫామ్ లో లేనప్పటికీ మణిశర్మ మా తెలుగులో ఎప్పుడూ లెజెండ్రి సంగీత దర్శకుడే. ఆయన చేసిన సినిమాల అవసరాల బట్టి దర్శకుల కోరిక మేరకు సినిమాల్లో కొన్ని రీమిక్స్ సాంగ్స్ చేశారు మణిశర్మ .. ఆయన చేసిన‌ రీమేక్ సాంగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో సూపర్ హిట్ సినిమాల్లో ఖుషి కూడా ఒకటి .. ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. ఈ సినిమాలో మణిశర్మ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే పాటను రీమిక్స్ చేశారు. ఈ ఒరిజినల్ సాంగ్ ఎన్టీఆర్ - సావిత్రి నటించిన క్లాసికల్ మూవీ మిస్సమ్మ నుంచి తీసుకున్నారు. అయితే ఒరిజినల్ సాంగ్ ఫాస్ట్ గా ఉంటుంది ..  దాన్ని స్లోగా మార్చి అందరికీ నచ్చేలా  చేయడానికి మణిశర్మ చాలా కష్టపడ్డారు .. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ సాంగ్ ఎలా మారుమోగిందో అందరికి తెలిసిందే.


అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో పోకిరి కూడా ఒకటి .. ఈ సినిమాలో కూడా ఓ రీమిక్స్ సాంగ్ ఉంది.. గలగల పారుతున్న గోదర్ల అనే పాట సూపర్ స్టార్ కృష్ణ నటించినిన గౌరీ సినిమా నుంచి ఆ సాంగ్ను తీసుకుని మహేష్ పోకిరి సినిమా కోసం రీమేక్ చేశారు. ఇక మహేష్ - ఇలియానా మధ్య ప్రేమ గీతంగా మార్చడంలో మణిశర్మ చాలా కష్టపడ్డారు . ఈ రీమేక్ చేయడం అంత సులభం కాదనే విషయం మణిశర్మ కి ఈ పాటతో తెలిసిందట.  రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాల్లో రచ్చ కూడా ఒకటి .. ఈ సినిమాలో వాన వాన వెల్లువాయే  పాటని రీమేక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గ్యాంగ్ లీడర్ కూడా ఒకటి.. ఈ సినిమాలో ఈ పాట ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు . రచ్చ సినిమాలో ఈ సాంగ్ విజువల్ పరంగా ఆకట్టుకుంది .. రామ్ చరణ్ , తమన్నా కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండింది .. కానీ సాంగ్ ని చెడగొట్టారు అంటూ మణిశర్మ పై విమర్శలు వచ్చాయి.

 

నట‌సింహం నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించిన అల్లరి పిడుగు సినిమాలో మణిశర్మ నేడే ఈ నాడే కరుణించే నన్ను చెలికాడే అనే పాటను రీమిక్స్ చేశారు. ఇది కూడా న‌ట‌రత్న ఎన్టీఆర్ నటించిన భలే తమ్ముడు సినిమాలోని పాట .. ఈ  సాంగ్ను మణిశర్మ అల్లరి పిడుగు కోసం రీమిక్స్ చేసిన సినిమా సరిగా ఆడకపోవటంతో పాటను కూడా సరిగా ఎవరు పట్టించుకోలేదు. గోపీచంద్ , అనుష్క శెట్టి జంట‌గా న‌టించిన‌ లక్ష్యం మూవీలో నిలువవే వాలు కనుల దాన అనే పాటని రీమిక్స్ చేశారు. ఈ ఒరిజినల్ సాంగ్ ఏఎన్నార్ ఇల్లరికం మూవీ లోనిది. ఇలా మణిశర్మ తన కెరీర్లో రీమేక్ చేసిన అన్ని పాటలు ప్రేక్షకులను బాగానే ఆచట్టుకున్నాయి. మరి ఈ లెజెండ్రీ సంగీత దర్శకుడు ఫామ్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీ రామారావు ఫస్ట్ రెమ్మునరేషన్ ఎంతో తెలుసా?..ఎవరూ చేయని సాహసం చేశాడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>