MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nca6d37d47-2690-4c15-8164-f5d79a1807a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nca6d37d47-2690-4c15-8164-f5d79a1807a6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేస్ ఉన్న నటుడి గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ Nc{#}aishwarya rajesh;anil ravipudi;chandu;Naga Chaitanya;February;naga;Hero;Venkatesh;Sai Pallavi;Telugu;choudary actor;Tollywood;king;January;producer;Producer;Makar Sakranti;Sri Venkateshwara Creations;Cinemaవెంకటేష్ తో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.. స్టార్ హీరో.. అమ్మాయిలు పడి చచ్చిపోతారు..?వెంకటేష్ తో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.. స్టార్ హీరో.. అమ్మాయిలు పడి చచ్చిపోతారు..?Nc{#}aishwarya rajesh;anil ravipudi;chandu;Naga Chaitanya;February;naga;Hero;Venkatesh;Sai Pallavi;Telugu;choudary actor;Tollywood;king;January;producer;Producer;Makar Sakranti;Sri Venkateshwara Creations;CinemaSat, 23 Nov 2024 14:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేస్ ఉన్న నటుడి గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే పైన ఫోటోలో వెంకటేష్ తో ఒక కుర్రోడు ఉన్నాడు కదా .? అతను ఎవరో గుర్తుపట్టారా .? ఆయన మరెవరో కాదు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇక ఆ నటుడు ఎవరో కాదు ఆయన విక్టరీ వెంకటేష్ మేనల్లుడు అక్కినేని నాగ చైతన్య. నాగ చైతన్య ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ లో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప.. గేమ్ ఛేంజర్ : పోటీ పడుతున్నాయా.. అందుకే ఇలాంటి పనులా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>