MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/poorna96ebd6f2-8f87-4367-bd37-75f074c31aa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/poorna96ebd6f2-8f87-4367-bd37-75f074c31aa2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హాట్ బ్యూటీ పూర్ణ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన అందచందాలతో కొన్ని సంవత్సరాల నుంచి తెలుగువారిని ఆకట్టుకుంటుంది. తన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ అసలు పేరు షమ్నా కాసిం. పూర్ణ స్క్రీన్ నేమ్ గా మార్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మలయాళ అందం పూర్ణ అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. POORNA{#}Naresh;ali reza;allari naresh;poorna;ravi babu;Dussehra;Rayalaseema;Vijayadashami;Nani;CBN;Husband;BEAUTY;Tollywood;Avunu;media;News;Heroineదుబాయ్ కి భర్త..ప్రియుడితో పూర్ణ అరాచకం..?దుబాయ్ కి భర్త..ప్రియుడితో పూర్ణ అరాచకం..?POORNA{#}Naresh;ali reza;allari naresh;poorna;ravi babu;Dussehra;Rayalaseema;Vijayadashami;Nani;CBN;Husband;BEAUTY;Tollywood;Avunu;media;News;HeroineSat, 23 Nov 2024 19:43:00 GMTటాలీవుడ్ హాట్ బ్యూటీ పూర్ణ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన అందచందాలతో కొన్ని సంవత్సరాల నుంచి తెలుగువారిని ఆకట్టుకుంటుంది. తన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ అసలు పేరు షమ్నా కాసిం. పూర్ణ స్క్రీన్ నేమ్ గా మార్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మలయాళ అందం పూర్ణ అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.



అనంతరం రవిబాబు దర్శకత్వంలో తనకెక్కిన అవును సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రీసెంట్ గా నాని నటించిన దసరా సినిమాలోను అదరగొట్టింది. పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. అందులో భాగంగా సిల్లీ ఫెలోస్, దృశ్యం, అఖండ వంటి సినిమాలలో నటించింది. టాలీవుడ్ హాట్ బ్యూటీ  పూర్ణ ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్మాల్ స్క్రీన్ పై జడ్జిగా కూడా వ్యవహరిస్తుంటారు.



కొన్ని రోజుల క్రితం శానిద్ ఆసిఫ్ ఆలీ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా జన్మించాడు. అయితే పూర్ణ గురించి లేటెస్ట్ గా ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అదేంటంటే టాలీవుడ్ హాట్ బ్యూటీ  పూర్ణ పెళ్లయిన తర్వాత కూడా మరో వ్యక్తితో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందని టాక్ వినిపిస్తోంది.



తన భర్త దుబాయ్ కి వెళ్ళిన సమయంలో ఆ వ్యక్తిని ఇంటికి పిలిపించుకోవడం చేస్తుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయాన్ని పూర్ణ చుట్టుపక్కల ఉన్నవారు లీక్ చేశారంటూ సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ గతంలో కూడా పూర్ణాకు సంబంధించి చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై టాలీవుడ్ హాట్ బ్యూటీ  పూర్ణ ఎలా స్పందిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వావ్: బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న 'క ' ఓటీటి డేట్ లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>