MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-thodari-movie-keerthy-suresh-ananthan-rajinikanth50e65e57-02bf-410d-878c-7195624af8ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-thodari-movie-keerthy-suresh-ananthan-rajinikanth50e65e57-02bf-410d-878c-7195624af8ed-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ధనుష్ ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అయితే ఓవైపు ఈయన్ని నయనతార వివాదం చుట్టుముట్టిన వేళ తాజాగా కీర్తి సురేష్ గురించి ధనుష్ గురించి మరో మ్యాటర్ వైరల్ అవుతుంది. అదేంటంటే వెబ్ చాట్ ఛానల్ కి చెందిన అనంతన్ కీర్తి సురేష్, ధనుష్ గురించి ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. కీర్తి సురేష్ ని ధనుష్ దాదాపు మూడు రోజులు చిత్రహింసలు పెట్టారని ఆయన చెప్పిన మాటలు వింటే అందరినీ షాకింగ్ అనిపిస్తున్నాయి.మరి ఇంతకీ అంతనన్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. కీర్తి సురేష్ ధనుష్ కాంబోలో రైల్ మూవీ వచ్చిన సంగతి మనDHANUSH; THODARI MOVIE; KEERTHY SURESH; ANANTHAN; RAJINIKANTH{#}Kumaar;Suresh;keerthi suresh;kirti;Rajani kanth;Smart phone;Rail;producer;Producer;media;dhanush;nayantara;netizens;Cinemaధనుష్ నిజస్వరూపం బట్టబయలు.. ఆ హీరోయిన్ 3 రోజులు టార్చర్.. రజినీకాంత్ ఎంట్రీతో.?ధనుష్ నిజస్వరూపం బట్టబయలు.. ఆ హీరోయిన్ 3 రోజులు టార్చర్.. రజినీకాంత్ ఎంట్రీతో.?DHANUSH; THODARI MOVIE; KEERTHY SURESH; ANANTHAN; RAJINIKANTH{#}Kumaar;Suresh;keerthi suresh;kirti;Rajani kanth;Smart phone;Rail;producer;Producer;media;dhanush;nayantara;netizens;CinemaSat, 23 Nov 2024 18:19:00 GMTప్రస్తుతం ధనుష్ ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అయితే ఓవైపు ఈయన్ని నయనతార వివాదం చుట్టుముట్టిన వేళ తాజాగా కీర్తి సురేష్ గురించి ధనుష్ గురించి మరో మ్యాటర్ వైరల్ అవుతుంది. అదేంటంటే వెబ్ చాట్ ఛానల్ కి చెందిన అనంతన్ కీర్తి సురేష్, ధనుష్ గురించి ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. కీర్తి సురేష్ ని ధనుష్ దాదాపు మూడు రోజులు చిత్రహింసలు పెట్టారని ఆయన చెప్పిన మాటలు వింటే అందరినీ షాకింగ్ అనిపిస్తున్నాయి.మరి ఇంతకీ అంతనన్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. కీర్తి సురేష్ ధనుష్ కాంబోలో రైల్ మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాకి ప్రభు సాలమన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా తెరకెక్కించే సమయంలో ధనుష్ కీర్తి సురేష్ ని ఏదో చేయమని అడిగారట. దానికి కీర్తి నిరాకరించడంతో పగ పట్టిన ధనుష్ కీర్తి సురేష్ ని దాదాపు మూడు రోజులు చిత్రహింసలు పెట్టారట..

 ఇక వర్క్ పరంగా ఆయన పెట్టే స్ట్రెస్ భరించలేని కీర్తి సురేష్ మూడు రోజుల పాటు సినిమాలో సరిగ్గా నటించలేదట.ఇక ఒక షార్ట్ తీయడం కోసమే దాదాపు మూడు రోజుల సమయం పట్టిందట. అయితే రైల్ సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్ రైలు మీద జరిగింది. ఆ సమయంలో ధనుష్ పెట్టిన టార్చర్ కి షూటింగ్ సరిగ్గా చేయకపోవడంతో ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చిందట.అయితే ధనుష్ చేసే టార్చర్ భరించలేని కీర్తి సురేష్ ఓ రోజు తన తండ్రికి కాల్ చేసి మరీ ఏడ్చుకుంటూ ఈ విషయం చెప్పిందట. ఇక కీర్తి సురేష్ తండ్రి నిర్మాత జి.సురేష్ కుమార్ హీరో రజినీకాంత్ కి చాలా సన్నిహితుడు. దాంతో తన కూతురు ఏడ్చుకుంటూ ఫోన్ చేసేసరికి వెంటనే రజినీకాంత్ కి ఫోన్ చేసి ధనుష్ ఇలా నా కూతురిని వేధిస్తున్నాడట అని చెప్పారట.వెంటనే రజినీకాంత్ ధనుష్ కి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావ్.. నీకర్థమవుతుందా అని వార్నింగ్ ఇచ్చారట.

అంతేకాదు ఇంకోసారి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తే బాగుండదు అని చెప్పినా కూడా ధనుష్ రజినీకాంత్ మాటల్ని అంతగా  పట్టించుకోలేదట. అయితే ఈ విషయాన్ని అంతనన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి  మీడియా లో సంచలనం సృష్టించారు. ఇక ఈ మాటలు వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ధనుష్ నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రైల్ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా ధనుష్ కీర్తితో అంతగా సన్నిహితంగా కనిపించలేదు అని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్స్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వావ్: బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న 'క ' ఓటీటి డేట్ లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>