MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-familyb977b254-1fd3-488c-9f92-49a95c115e6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-familyb977b254-1fd3-488c-9f92-49a95c115e6a-415x250-IndiaHerald.jpgపుష్ప 2..ఒకటా రెండా ఈ సినిమాకి సంబంధించి ఎన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయో వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తూనే ఉన్నాం . నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు అటు సోషల్ మీడియా .. ఇటు వెబ్ మీడియా ..అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ .. ఇటు వ్యాపారస్తులు .. ఇంట్లో వర్క్ చేసే ఆడవాళ్లు.. మంచంలో ఉన్న ముసలి వాళ్లు .. స్కూల్ కి వెళ్లే చిన్నపిల్లలు .. ఎవరి నోటి విన్నా సరే ఇప్పుడు పుష్ప 2 పేరే మారుమ్రోగిపోతుంది .Allu family{#}School;Interview;Industry;sukumar;Allu Arjun;media;Manam;News;Cinema;Tollywood;Director;Decemberపుష్ప 2 కోసం అల్లు ఫ్యామిలీ సంచలన నిర్ణయం.. ఇది యునిటీ అంటే.. శభాష్ అల్లు అరవింద్..!?పుష్ప 2 కోసం అల్లు ఫ్యామిలీ సంచలన నిర్ణయం.. ఇది యునిటీ అంటే.. శభాష్ అల్లు అరవింద్..!?Allu family{#}School;Interview;Industry;sukumar;Allu Arjun;media;Manam;News;Cinema;Tollywood;Director;DecemberSat, 23 Nov 2024 15:39:00 GMTపుష్ప2.. పుష్ప2..పుష్ప 2..ఒకటా రెండా ఈ సినిమాకి సంబంధించి ఎన్ని వార్తలు ట్రెండ్ అవుతున్నాయో వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తూనే ఉన్నాం . నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు అటు సోషల్ మీడియా .. ఇటు వెబ్ మీడియా ..అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ .. ఇటు వ్యాపారస్తులు .. ఇంట్లో వర్క్ చేసే ఆడవాళ్లు..  మంచంలో ఉన్న ముసలి వాళ్లు .. స్కూల్ కి వెళ్లే చిన్నపిల్లలు .. ఎవరి నోటి విన్నా సరే ఇప్పుడు పుష్ప 2  పేరే మారుమ్రోగిపోతుంది .
 

పుష్ప 2 సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమానే ఈ పుష్ప2 . డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రమోషన్ పనులని   మరి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నాడు సుకుమార్ . ఈ క్రమంలోనే  ఎప్పుడు లేని విధంగా ఈసారి పుష్ప 2  ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ ఫ్యామిలీని రంగంలోకి దించబోతున్నారట .



మరి ముఖ్యంగా సినిమా రిలీజ్ కి 10 రోజుల ముందు నుంచి పుష్ప2 సినిమా పోస్టర్ ని నెట్టింట ట్రెండ్ చేసే విధంగా అల్లు ఫ్యామిలీ మొత్తం అదే పోస్ట్ ను ఇన్స్టాల్ స్టోరీ లో పెట్టాలి అంటూ డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఫ్యామిలీ మొత్తం కలిసి సరదాగా ఇంటర్వ్యూ ని కూడా ప్లాన్ చేసిందట . సినిమా ప్రమోషన్స్ కి ఫ్యామిలీకి మించిన పెద్ద ఆయుధం ఏమంటుంది ..? అన్నది సుకుమార్ అభిప్రాయంగా తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు పుష్ప2 కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవ్వడమే కాకుండా అల్లుఅర్జున్ పేరు మారుమ్రోగిపోయేలా చేస్తుంది. చూద్దాం మరి సుకుమార్ స్ట్రాటజి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో . పుష్ప 2  ప్రమోషన్స్ కి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారో..?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దుబాయ్ కి భర్త..ప్రియుడితో పూర్ణ అరాచకం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>