MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-letest-movie-update-newsc072b0c2-92ba-4323-9d9d-c9d81286d6bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-letest-movie-update-newsc072b0c2-92ba-4323-9d9d-c9d81286d6bc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో రవితేజ ఒకరు. ఇకపోతే రవితేజ ఒకానొక సందర్భంలో తనకు ఎంతో నచ్చిన ఒక స్టోరీని ఒక స్టార్ హీరో కోసం వదులుకున్నాడట. అసలు ఆ స్టార్ హీరో ఎవరు .? ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే శ్రీను వైట్ల "డీ" కథ మొత్తం రెడీ అయిన తర్వాత దానిని రవితేజ హీరోగా చేయాలి అనుకున్నాడట. raviteja{#}manchu vishnu;mohan babu;srinu vytla;vishnu;Ravi;ravi teja;Box office;Industry;Hero;Cinemaస్టార్ హీరో కోసం తనకు స్టోరీ నచ్చిన సినిమా వదులుకున్న రవితేజ.. అసలేం జరిగిందో తెలుసా..?స్టార్ హీరో కోసం తనకు స్టోరీ నచ్చిన సినిమా వదులుకున్న రవితేజ.. అసలేం జరిగిందో తెలుసా..?raviteja{#}manchu vishnu;mohan babu;srinu vytla;vishnu;Ravi;ravi teja;Box office;Industry;Hero;CinemaFri, 22 Nov 2024 12:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో రవితేజ ఒకరు. ఇకపోతే రవితేజ ఒకానొక సందర్భంలో తనకు ఎంతో నచ్చిన ఒక స్టోరీని ఒక స్టార్ హీరో కోసం వదులుకున్నాడట. అసలు ఆ స్టార్ హీరో ఎవరు .? ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే శ్రీను వైట్ల "డీ" కథ మొత్తం రెడీ అయిన తర్వాత దానిని రవితేజ హీరోగా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఒకానొక సందర్భంలో రవితేజ కు కథను కూడా వినిపించాడట. కథ మొత్తం విన్న రవితేజ స్టోరీ సూపర్ గా ఉంది. కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్పి ఆయనతో డీ స్టోరీ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అలా కొంత కాలం ముగిసిన తర్వాత ఒకానొక సందర్భంలో మోహన్ బాబు ఆ కథను విన్నాడట. దానితో ఈ కథ విష్ణుకు అద్భుతంగా సెట్ అవుతుంది. అతనితో చేస్తావా అని శ్రీను వైట్ల ను అడిగాడట. దానితో శ్రీను వైట్ల ఇప్పటికే రవితేజ కు ఈ సినిమా కథను వివరించాను. ఆయన కనుక డ్రాప్ అవుతే విష్ణు తో సినిమా చేస్తాను ఆయన్ని అడగండి అని అన్నాడట. దానితో ఒక రోజు మోహన్ బాబు , రవితేజ తో శ్రీను వైట్ల నీకు ఒక కథ చెప్పడంట కదా అది విష్ణు కు బాగుంటుంది అనిపిస్తుంది నువ్వు దానిని వదిలేస్తావా అని అన్నాడంట. దానితో రవితేజ ఓకే సార్ వదిలేస్తాను అన్నాడట. దానితో శ్రీను వైట్ల , రవితేజ ను పక్కన పెట్టి మంచి విష్ణు తో డీ అనే మూవీ ని రూపొందించాడట. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌న 51 ఊళ్లు మాయం... ఏమైపోయాయి.. ఈ ట్విస్ట్ ఏంటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>