MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sobhita-dhulipalla-naga-chaitanya-nagarjuna-akkineni-amala-iffa-awrds52885607-ab0c-4098-811d-c78a6e0931e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sobhita-dhulipalla-naga-chaitanya-nagarjuna-akkineni-amala-iffa-awrds52885607-ab0c-4098-811d-c78a6e0931e8-415x250-IndiaHerald.jpgశోభితా ధూళిపాళ్ల,నాగచైతన్యల పెళ్లి చాలా సింపుల్ గా జరగబోతుందని తాజాగా నాగార్జున ఒక అప్డేట్ ఇచ్చారు. వీరిద్దరి పెళ్ళికి ఇండస్ట్రీ నుండి కొంతమంది సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనబోతున్నారని, అలా వీరి పెళ్లి 300, 400 మందితో జరుగుతుంది అని నాగార్జున తెలిపారు. అయితే వీరిద్దరూ సింపుల్ గా తమ మ్యారేజ్ ని చేసుకుంటామని చెప్పడంతో వారి అభిప్రాయానికి గౌరవం ఇచ్చి అలా చేస్తున్నామని నాగార్జున తెలిపారు.డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లిసింపుల్ గా జరుగుతుంది అని తెలియజేశారు.అయితే నాగార్జSOBHITA DHULIPALLA; NAGA CHAITANYA; NAGARJUNA; AKKINENI AMALA; IFFA AWRDS{#}Amala Akkineni;annapurna;shobitha;Event;Akkineni Nagarjuna;media;netizens;marriage;Industry"ఓవరాక్షన్ తగ్గించుకో".. శోభితపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.?"ఓవరాక్షన్ తగ్గించుకో".. శోభితపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.?SOBHITA DHULIPALLA; NAGA CHAITANYA; NAGARJUNA; AKKINENI AMALA; IFFA AWRDS{#}Amala Akkineni;annapurna;shobitha;Event;Akkineni Nagarjuna;media;netizens;marriage;IndustryFri, 22 Nov 2024 11:19:00 GMTశోభితా ధూళిపాళ్ల, నాగచైతన్యల పెళ్లి చాలా సింపుల్ గా జరగబోతుందని తాజాగా నాగార్జున ఒక అప్డేట్ ఇచ్చారు. వీరిద్దరి పెళ్ళి కి ఇండస్ట్రీ నుండి కొంతమంది సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనబోతున్నారని, అలా వీరి పెళ్లి 300, 400 మందితో జరుగుతుంది అని నాగార్జున తెలిపారు. అయితే వీరిద్దరూ సింపుల్ గా తమ మ్యారేజ్ ని చేసుకుంటామని చెప్పడంతో వారి అభిప్రాయానికి గౌరవం ఇచ్చి అలా చేస్తున్నామని నాగార్జున తెలిపారు.డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో లో వీరి పెళ్లిసింపుల్ గా జరుగుతుంది అని తెలియజేశారు.అయితే నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ తో అక్కినేని అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే ఇలాంటి వేళ తాజాగా సోషల్ మీడియా లో శోభిత ధూళిపాళ్ల పై కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

 ఇక ఈ ట్రోల్స్ కి కారణం శోభిత ధూళిపాళ్ల ఓవర్ యాక్షన్.. తాజాగా గోవాలో జరిగిన 2024 ఇఫా అవార్డ్స్ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది.,ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల,నాగచైతన్య,శోభితలు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో శోభిత ధూళిపాళ్లని చూసి కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.దానికి కారణం ఆమె కాస్త ఓవర్ గా రెడీ అవ్వడమే.. అమల పద్ధతిగా చీర కట్టుకొని కనిపిస్తే శోభిత ధూళిపాళ్ల మాత్రం డ్రెస్ వేసుకొని  లావుపాటి గాగుల్స్ పెట్టుకుని చాలా ఓవర్గా కనిపించింది.

దీంతో ఈమె పెద్ద షో చేస్తుందని, అమల సాంప్రదాయంగా చీర కట్టుకొని పద్ధతిగా ఉంటే శోభిత మాత్రం పెద్ద గాగుల్స్ పెట్టుకొని ఈవెంట్ మొత్తం అలాగే ఓవర్గా తిరగడం షో చేస్తున్నట్టు అనిపిస్తోందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఓవరాక్షన్ తగ్గించుకో.. మీ అత్తని చూసి నేర్చుకో అంటూ శోభిత ధూళిపాళ్లపై సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ నెగెటివిటీపై శోభిత ధూళిపాళ్ల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : హైప్ తో చంపేస్తావా సూర్య మావా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>