MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaff20b64d-0f83-44fd-8dae-2846b2a2fad5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjunaff20b64d-0f83-44fd-8dae-2846b2a2fad5-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరూ ఊహించని విధంగా ఒక్కటి కాబోతోంది అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల జంట. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత.. అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల ఎంగేజ్‌ మెంట్‌ చేసుకోవడం మనం చూశాం. అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల గత కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. nagarjuna{#}annapurna;shobitha;Akkineni Nagarjuna;Manam;Decemberచైతూ - శోభిత పెళ్లిపై నాగ్ సంచలన నిర్ణయం..!చైతూ - శోభిత పెళ్లిపై నాగ్ సంచలన నిర్ణయం..!nagarjuna{#}annapurna;shobitha;Akkineni Nagarjuna;Manam;DecemberFri, 22 Nov 2024 13:27:00 GMTఅక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరూ ఊహించని విధంగా ఒక్కటి కాబోతోంది అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల జంట. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత.. అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల ఎంగేజ్‌ మెంట్‌ చేసుకోవడం మనం చూశాం. అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ్ల గత కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరి ఎంగేజ్మెంట్ ని ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిపించారు. కానీ వివాహాన్ని మాత్రం చాలా అంగరంగ వైభవంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అందరి సమక్షంలో జరిపించాలని నాగార్జున నిర్ణయం తీసుకున్నారు. వీరు వివాహాన్ని బయట దేశాల్లో చేయాలని నాగార్జున అనుకున్నారు. రిసెప్షన్ ను హైదరాబాదులో చేయాలని కుటుంబ సభ్యులు అంతా నిర్ణయం తీసుకున్నారట. అయితే

తాజాగా వీరి వివాహం విషయంలో నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశాడు. చైతు, శోభిత వివాహం చాలా సింపుల్ గా జరుగుతుందని నాగార్జున తాజాగా తెలియజేశారు. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిపిస్తామని వెల్లడించారు. అయితే వీరి వివాహానికి కేవలం 300-400 మంది కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలోని సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానిస్తామని వెల్లడించాడు. కానీ కావాల్సిన వారిని మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తామని నాగార్జున తెలియజేశాడు.


దీనికి ఓ కారణం ఉందట. నాగచైతన్య, శోభిత వారి వివాహాన్ని ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా జరిపించమని రిక్వెస్ట్ చేశారట. దాంతో నాగార్జున వారి వివాహ బాధ్యతలను వారికే అప్పగించానని వెల్లడించారు. అందుకే వారి కోరిక మేరకు ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా వారి స్టూడియోలోనే జరిపిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అభిషేక్- ఐశ్వర్య విరాకులపై.. మొదటిసారి స్పందించిన అమితాబ్.. అంతా వాళ్ళ ఇష్టం అంటూ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>