MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-4f873ca0-7c88-4d72-a6f3-fdc40a2f5e79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-4f873ca0-7c88-4d72-a6f3-fdc40a2f5e79-415x250-IndiaHerald.jpgఎన్నో ఎన్నో వార్తలు అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకే నిజమయ్యాయి . మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకులు.. క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ పెళ్లి .. అదే విధంగా కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ పెళ్ళి..మ్యాట్రస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే అఫీషియల్ గా బయటపడ్డాయి. కాగా కీర్తి సురేష్ వెడ్డింగ్ కూడా అంతేనని ..కీర్తి సురేష్ తన చిరకాల బాయ్ ఫ్రెండ్ అంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతుంది గోవాలో అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. Keerthy Suresh {#}Naga Chaitanya;kushi;VIRAT KOHLI;Kushi;kiran;Smart phone;keerthi suresh;Father;Suresh;Manam;December;Kollywood;News;marriage;Heroine;Cinemaకీర్తి సురేష్ వెడ్డింగ్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేరు..!కీర్తి సురేష్ వెడ్డింగ్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేరు..!Keerthy Suresh {#}Naga Chaitanya;kushi;VIRAT KOHLI;Kushi;kiran;Smart phone;keerthi suresh;Father;Suresh;Manam;December;Kollywood;News;marriage;Heroine;CinemaFri, 22 Nov 2024 14:20:48 GMTకీర్తి సురేష్ వెడ్డింగ్ సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎంత వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం.  అఫ్ కోర్స్ స్టార్ హీరోయిన్స్ వెడ్డింగ్ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు ఎప్పుడు కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలా ట్రెండ్ అయిన ప్రతి వార్త కూడా అబద్ధమని కొట్టి పడేసే ఛాన్సే లేదు . ఎన్నో ఎన్నో వార్తలు అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకే నిజమయ్యాయి . మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకులు.. క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ పెళ్లి .. అదే విధంగా కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ పెళ్ళి..మ్యాట్రస్  సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే అఫీషియల్ గా బయటపడ్డాయి.  కాగా కీర్తి సురేష్ వెడ్డింగ్ కూడా అంతేనని ..కీర్తి సురేష్ తన చిరకాల బాయ్ ఫ్రెండ్ అంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతుంది గోవాలో అంటూ బాగా ప్రచారం జరుగుతుంది.


అయితే గతంలో ఎన్నోసార్లు కీర్తి సురేష్ వెడ్డింగ్ న్యూస్ పై ఫ్యామిలీ స్పందించి మరి కీర్తి సురేష్ వెడ్డింగ్ డేట్ కన్ఫర్మ్ అయితే ముందు మీకే చెప్తామని ..ఈలోపు కీర్తి సురేష్ పెళ్లిపై మమ్మల్ని ఆలోచించనివ్వండి అని ..మీరు ఆ బాధ్యతలను తీసుకోకండి అని ఎన్నోసార్లు కుటుంబ సభ్యులు రియాక్ట్ అయ్యారు.  అయితే ఇప్పుడు కీర్తి సురేష్ వెడ్డింగ్ పై ఆయన ఫాదర్ ఇచ్చిన ట్విస్ట్ కోలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతుంది. కీర్తి సురేష్ పెళ్ళిని అన్ అఫిషియల్ గా కన్ఫామ్ చేసేసాడు కీర్తి సురేష్ తండ్రి అంటూ కోలీవుడ్ మీడియాలో వార్త బాగా ట్రెండ్ అవుతుంది.



మీడియాలో కీర్తి సురేష్ వెడ్డింగ్ అంటూ వార్తలు వస్తున్న మూమెంట్లో కీర్తి సురేష్ రిలేటివ్స్ ఆయనకు ఫోన్ చేసి మరి ఇది నిజమేనా..?? అంటూ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేసి విసిగిస్తున్న మూమెంట్లో కీర్తి సురేష్ ఫాదర్ కన్ఫామ్ చేసేసాడట . కీర్తి సురేష్ వెడ్డింగ్ డిసెంబర్ 12వ తేదీ గ్రాండ్గా గోవాలో జరగబోతుంది అంటూ చెప్పేశారట . అంతేకాదు పెళ్లికి చాలా దగ్గర బంధువులు మాత్రమే పిలుస్తున్నాము అని ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని.. అప్పటివరకు ఈ విషయాన్ని బయటకు పోనివ్వకుండా జాగ్రత్తగా ఉంచాలి అని ..కీర్తి సురేష్ ఫేమ్ , క్రేజీ పబ్లిసిటీ కారణంగానే కీర్తి సురేష్ వెడ్డింగ్ ఇంత సైలెంటుగా చేస్తున్నారట . అయితే ఎప్పుడు కీర్తి సురేష్ వెడ్డింగ్ వార్తలు వైరల్ అయిన ఫ్యామిలీ ఎప్పుడు నెగిటివ్గా స్పందిస్తూ ఉంటుంది.. ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు అంటూ చెప్పుకొచ్చేది . అయితే ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్ కన్ఫామ్ చేసేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.  అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటే ఇక సినిమా ఇండస్ట్రీలో నటిస్తుందా..? నటించదా..? అన్నది మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగానే ఉంది..!??







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జగన్‌ కు పోసాని వెన్నుపోటు...ఇక దేవుడు కూడా కాపాడలేడు..ప్రమాదంలో కెరీర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>