MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-heroinesd8a0088f-7fd9-4db4-8866-ae4ef263ff39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-heroinesd8a0088f-7fd9-4db4-8866-ae4ef263ff39-415x250-IndiaHerald.jpg ఇప్పటికి రోజు ఒక్క‌ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్ర‌మ‌లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇలా సినిమాల్లో అడుగు పెట్టిన వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు . ప్రజెంట్ సోషల్ మీడియా కాలంలో హీరోయిన్ల కంటే అత్యధిక క్రేజ్‌ తెచ్చుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ లు. అలా వచ్చిన స్టార్ డం తో సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు . ఇప్పటి వరకు టాలీవుడ్ లో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్‌లుగా వచ్చి హీరోయిన్లగా అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు ఎవరూ ఎక్కడ చూద్దాం. heroines{#}alekhya;chandini chowdary;geetha;manu;niharika konidela;pradeep;pujitha;TCS;Kanna Lakshminarayana;engineer;Gaddalakonda Ganesh;Chaitanya;Akkada ammai Ikkada abbai;ravi anchor;deepika;Bigboss;job;Industries;you tube;Prabhas;Instagram;media;Hanu Raghavapudi;Darsakudu;Tollywood;Director;Cinemaసోషల్ మీడియా ఇన్పులెన్సర్ల నుంచి .. హీరోయిన్లుగా మారిన భామలు వీరే..!సోషల్ మీడియా ఇన్పులెన్సర్ల నుంచి .. హీరోయిన్లుగా మారిన భామలు వీరే..!heroines{#}alekhya;chandini chowdary;geetha;manu;niharika konidela;pradeep;pujitha;TCS;Kanna Lakshminarayana;engineer;Gaddalakonda Ganesh;Chaitanya;Akkada ammai Ikkada abbai;ravi anchor;deepika;Bigboss;job;Industries;you tube;Prabhas;Instagram;media;Hanu Raghavapudi;Darsakudu;Tollywood;Director;CinemaFri, 22 Nov 2024 15:15:27 GMTచిత్ర పరిశ్రమ లో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్ల గా అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు . ఇప్పటికి రోజు ఒక్క‌ ముద్దుగుమ్మ చిత్ర పరిశ్ర‌మ‌లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇలా సినిమాల్లో అడుగు పెట్టిన వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపు  తెచ్చుకుంటున్నారు . ప్రజెంట్ సోషల్ మీడియా కాలంలో హీరోయిన్ల కంటే అత్యధిక క్రేజ్‌  తెచ్చుకుంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ లు. అలా వచ్చిన  స్టార్ డం తో సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు . ఇప్పటి వరకు టాలీవుడ్ లో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్‌లుగా వచ్చి హీరోయిన్లగా అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు ఎవరూ ఎక్కడ చూద్దాం.


ముందుగా చెప్పుకోదగ్గ ఇన్ఫులెన్సర్ ఇమాన్వి హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది. ఆ తర్వాత టిక్ టాక్ , ఇంస్టాగ్రామ్ ఇన్ఫులెన్సర్ గా కెరీర్ను మొదలు పెట్టి ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన దీపిక పిల్లి యాంకర్ ప్రదీప్ కు జంటగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ కానుంది. అలాగే యూట్యూబ్లో వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య తన తొలి సినిమా బేబీ తో మంచి పేరు తెచ్చుకుంది . ఇక వీరు కన్నా ముందు చాందిని చౌదరి కూడా యూట్యూపర్ గా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ మను సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది . ఆ తర్వాత టిక్ టాక్ , డమ్స్మాష్ వీడియోలతో వైరల్ గా మారిన మిర్నాళిని రవి సాఫ్ట్వేర్ జాబ్ వదిలి మరి గద్దల కొండ గణేష్ సినిమాలో హీరోయిన్గా నటించి సినిమాల్లో అడుగు పెట్టింది .


ఇక పూజిత పన్నాడా టిసిఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది . అలా దర్శకుడు సినిమాతో వెండితెర పై తొలిసారి గా కనిపించింది . యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అలేఖ్య హారిక బేబీ ఫ్రేమ్ సాయిరాజేష్‌ దర్శకత్వంలో సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది.  అలాగే సోషల్ మీడియా ఇన్ఫిలెన్సర్ NM నిహారిక ప్రత్యేక ప్రమోషన్లకు పేరుగాంచింది త్వరలో గీత ఆర్ట్స్ ద్వారా టాలీవుడ్ లో హీరోయిన్గా అడుగుపెట్టబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమన్నా షాకింగ్‌ నిర్ణయం..పెళ్లికి ముందే రొమాంటికి డెషిషన్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>