MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nagarjuna-akkineni-nageshwar-rao-nagarjuna-studies2110c925-f0f7-485d-8916-b07726f81a34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nagarjuna-akkineni-nageshwar-rao-nagarjuna-studies2110c925-f0f7-485d-8916-b07726f81a34-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు మూలస్తంభల్లాంటివారు అని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. అలాంటి మూల స్తంభమైన ఏఎన్ఆర్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన అక్కినేని నాగార్జున తండ్రి అంతటి ఫేమస్ అయ్యాడు. అయితే ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు నిర్మాతగా.. హోస్ట్ గా..కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక అలాంటి నాగార్జున కేవలం సినిమాల విషయం మాత్రమే కాదు పలు వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈయన ఎన్నో వ్యాపారాల్లో సక్సెస్ అయి వేలకోట్ల ఆస్తులను కూడా సంపాదిస్తున్నారు. అయితే నాగార్జున ఏం చదువుకున్నారో Nagarjuna; akkineni nageshwar rao; nagarjuna studies{#}Shiva;Susheela;vikram;king;lord siva;King;Akkineni Nageswara Rao;Annayya;Father;Akkineni Nagarjuna;Cycle;Success;Telugu;Cinema;School;job;Industryజాబ్ వదిలేసి మరీ సినిమాల్లోకి వచ్చిన నాగార్జున అంత పెద్ద చదువులు చదివారా..?జాబ్ వదిలేసి మరీ సినిమాల్లోకి వచ్చిన నాగార్జున అంత పెద్ద చదువులు చదివారా..?Nagarjuna; akkineni nageshwar rao; nagarjuna studies{#}Shiva;Susheela;vikram;king;lord siva;King;Akkineni Nageswara Rao;Annayya;Father;Akkineni Nagarjuna;Cycle;Success;Telugu;Cinema;School;job;IndustryFri, 22 Nov 2024 10:33:00 GMT అక్కినేని నాగార్జున..ఈయన పేరు చెబితేనే ఎంతోమంది అమ్మాయిలకు ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి నాగార్జున ఇండస్ట్రీలో గ్రీకువీరుడిగా.. మన్మధుడిగా.. కింగ్ గా..ఇలా ఎన్నో బిరుదులను సంపాదించుకున్నారు. ఇక అక్కినేని నాగార్జున తన సినిమాలతో దక్షిణాది ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాగార్జున తనకి ఇష్టమైన చదువులు చదివి జాబ్ వదిలేసి మరీ ఎందుకు సినిమాల్లోకి వచ్చారో ఇప్పుడు చూద్దాం..

 నాగార్జున చదువులు:

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు మూలస్తంభల్లాంటివారు అని ఇండస్ట్రీ జనాలు చెబుతూ ఉంటారు. అలాంటి మూల స్తంభమైన ఏఎన్ఆర్ తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన అక్కినేని నాగార్జున తండ్రి అంతటి ఫేమస్ అయ్యాడు. అయితే ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు నిర్మాతగా.. హోస్ట్ గా..కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక అలాంటి నాగార్జున కేవలం సినిమాల విషయం మాత్రమే కాదు పలు వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈయన ఎన్నో వ్యాపారాల్లో సక్సెస్ అయి వేలకోట్ల ఆస్తులను కూడా సంపాదిస్తున్నారు. అయితే  నాగార్జున ఏం చదువుకున్నారో ఇప్పుడు చూద్దాం.. 1959 ఆగస్టు 29 న అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించాడు నాగార్జున.. నాగార్జునకు అన్నయ్య వెంకట్,చెల్లెళ్లు సత్యవతి,సరోజ, సుశీల లు ఉన్నారు. అయితే అలాంటి అక్కినేని నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ విద్యను అభ్యసించారు.ఆ తర్వాత లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు.


ఇక ఈయన కాలేజీకి వెళ్లే సమయంలో ఒక సైకిల్ కొనిపెట్టండి నాన్న అని నాగార్జున అడిగితే డబ్బులు ఊరికే వస్తాయా.. నువ్వు ముందుగా మంచి చదువులు చదువుకో.ఆ తర్వాత సైకిల్ కొనిస్తాను అని తిట్టారట.అంతేకాదు ఏఎన్ఆర్ కొడుకు అని గర్వంగా వెళ్లకుండా ఒక సాదాసీదా మనిషి లాగే నువ్వు చదువుకోవాలి అని నాగార్జునకి వార్నింగ్ ఇచ్చారట. అలా చాలా రోజులు ఆయన పెద్దింటి అబ్బాయిలా కాకుండా సాదాసీదా పిల్లాడిలాగే స్కూల్ కి వెళ్లేవారట. అలా ఇంటర్మీడియట్ పూర్తి చేశాక ఉన్నత చదువుల కోసం అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున ని అమెరికాకి పంపించారట. అమెరికాలో నాగార్జున ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడే తనకు నచ్చిన జాబ్ కూడా చేశారట. అలా జాబ్ చేస్తున్న సమయంలోనే నాగర్జునకి సినిమాల్లో అవకాశాలు.

అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న నాగార్జున సడన్గా సినిమాల్లోకి వచ్చారు. ఇక తండ్రి నటుడు కావడంతో ఈయన కేవలం ఎనిమిది నెలల వయసులో ఉన్న సమయంలోనే వెలుగునీడలు మూవీలో కనిపించారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా సుడిగుండాలు మూవీ కూడా చేశారు. ఇక చదువు పూర్తయ్యాక విక్రమ్ మూవీతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున నటించిన ఈ సినిమా ఎబోవ్ ఆవరేజ్ అయ్యింది. ఈ మూవీతో అంత గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాల్లో సగం హిట్స్ డైరెక్టర్,హీరోయిన్లకే ఖాతాల్లోకే వెళ్లాయి.ఆ సమయంలో నాగార్జున సినిమాలకు పనికిరాడు అని ఎంతోమంది విమర్శించారట.కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి నాగార్జున గీతాంజలి మూవీ తో  తనని తాను ప్రూవ్ చేసుకున్నారు.ఆ తర్వాత వచ్చిన శివ మూవీ నాగార్జునకి ఎక్కడలేని క్రేజ్ తెచ్చి పెట్టింది. అప్పటి నుండి నాగార్జున ఇక ఇండస్ట్రీలో వెనక్కి తిరిగిచూసుకోలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: ఈవీఎంల గురించి నిజాలు చెప్పేసిన వైసిపి మహిళ నేత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>