MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya00ccf76f-8d0a-42e4-bf6c-7f5df6c5e12b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya00ccf76f-8d0a-42e4-bf6c-7f5df6c5e12b-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం శర్వానంద్ , జై హీరోలుగా అంజలి , అనన్య హీరోయిన్లుగా జర్నీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ తమిళ సినిమాను తెలుగులో జర్నీ అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ కంటే ముందే శర్వానంద్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఈ మూవీ ద్వారా జై , అంజలి , అనన్య కు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ananya{#}Ananya Pandey;ananya;trivikram srinivas;Ananya Nagalla;A Aa;Journey;BEAUTY;Box office;media;anjali;Telugu;Tamil;Cinemaజర్నీ బ్యూటీ గుర్తుందా.. అస్సలు గుర్తుపట్టనంతగా మారిపోయిందేంటి..?జర్నీ బ్యూటీ గుర్తుందా.. అస్సలు గుర్తుపట్టనంతగా మారిపోయిందేంటి..?ananya{#}Ananya Pandey;ananya;trivikram srinivas;Ananya Nagalla;A Aa;Journey;BEAUTY;Box office;media;anjali;Telugu;Tamil;CinemaFri, 22 Nov 2024 10:48:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం శర్వానంద్ , జై హీరోలుగా అంజలి , అనన్య హీరోయిన్లుగా జర్నీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ తమిళ సినిమాను తెలుగులో జర్నీ అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ కంటే ముందే శర్వానంద్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఈ మూవీ ద్వారా జై , అంజలి , అనన్య కు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది.

ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అ ఆ అనే సినిమాలో నితిన్ కు చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఈమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. దానితో ఈమె ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఏదేమైనా కూడా జర్నీ సినిమా టైమ్ లో ఏ స్థాయిలో అయితే ఈ ముద్దు గుమ్మ అందాలను మెయింటైన్ చేసిందో ఈ సినిమా విడుదల అయి ఇన్ని సంవత్సరాలు అవుతున్న తన అందాలను మాత్రం అదే స్థాయిలో మైంటైన్ చేస్తూ వస్తుంది. 

బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. ఇలా సినిమాల ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా అనన్య సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ : హైప్ తో చంపేస్తావా సూర్య మావా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>